అన్వేషించండి
In Pics : ఆ'రేంజ్' చూస్తే బాపురే అంటారు, కమలాచెట్టుకు రెండు వేల కాయలు
తూర్పుగోదావరి జిల్లా కడియపు లంకలోని ఓ నర్సరీలో కమలాచెట్టుకు 2 వేల కాయలు కాశాయి. వీటిని ఆకర్షణ కోసం కుండీల్లో పెంచుతామని నిర్వాహకులు చెబుతున్నారు.
కడియపులంకలో కమలాచెట్టు
1/7

కడియపులంక కమలాచెట్టుకు రెండు వేల కాయలు
2/7

మనకు కుండీలలో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి. అక్కడక్కడ అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ పది నుంచి పాతిక కాయలు ఉండటం విశేషం.
Published at : 11 Feb 2023 10:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















