అన్వేషించండి

తమిళనాడులో ఏపీ పెట్రోల్ ధరలు.. బోర్డులు పెట్టి మరీ..

తమిళనాడులో ఏపీ పెట్రోల్ ధరలు

1/1
తమిళనాడు- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఏపీలో పెట్రోల్ ధర ఎంత ఉందనే వివరాలతో కూడిన బోర్డులు దర్శనమిస్తున్నాయి. తమిళనాడులోని చాలా బోర్డర్ జిల్లాలలో ఇలాంటి బోర్డులే కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ధరలను పోల్చుకుని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పెట్రోల్ కొట్టించుకుని వెళ్తామని వాహనదారులు చెబుతున్నారు.  ఎలాగూ సరిహద్దు ప్రాంతాలే కాబట్టి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే పెట్రోల్ బంకులు ఉంటున్నాయని అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి బోర్డులు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లోని పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇలాంటి బోర్డులే కనిపించాయి. ఆంధ్ర- కర్ణాటక సరిహద్దుల్లోనూ ఇలాంటివి ఉన్నాయని వాహనదారులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
philanthropic beggar: బిచ్చగత్తెతో మోదీ  - కేంద్ర ప్రభుత్వ అధికారిక క్యాలెంట్‌లో మొదటి పోటో - ఆ  బిచ్చగత్తె ఎవరో తెలుసా ?
బిచ్చగత్తెతో మోదీ - కేంద్ర ప్రభుత్వ అధికారిక క్యాలెంట్‌లో మొదటి పోటో - ఆ బిచ్చగత్తె ఎవరో తెలుసా ?
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP DesamCM Chandrababu on Population | పెద్ద కుటుంబమే పద్ధతైన కుటుంబం | ABP DesamMohammed shami Jasprit Bumrah CT 2025 | నిప్పులాంటి బుమ్రా...పెను తుపాన్ షమీ తోడవుతున్నాడు | ABP DesamTeam India Squad Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
philanthropic beggar: బిచ్చగత్తెతో మోదీ  - కేంద్ర ప్రభుత్వ అధికారిక క్యాలెంట్‌లో మొదటి పోటో - ఆ  బిచ్చగత్తె ఎవరో తెలుసా ?
బిచ్చగత్తెతో మోదీ - కేంద్ర ప్రభుత్వ అధికారిక క్యాలెంట్‌లో మొదటి పోటో - ఆ బిచ్చగత్తె ఎవరో తెలుసా ?
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Telangana CM Singapore Tour : హైదరాబాద్లో రూ. 3,500 కోట్లతో ఏఐ బేస్డ్ డేటా సెంటర్ - రెండో రోజు సింగపూర్ లో పర్యటించిన సీఎం
హైదరాబాద్లో రూ. 3,500 కోట్లతో ఏఐ బేస్డ్ డేటా సెంటర్ - రెండో రోజు సింగపూర్ లో పర్యటించిన సీఎం
Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Delhi Assembly Election 2025:అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి, పర్వేష్ వర్మ మద్దతుదారుల పనిగా ఆప్ ఆరోపణ 
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి, పర్వేష్ వర్మ మద్దతుదారుల పనిగా ఆప్ ఆరోపణ 
Embed widget