అన్వేషించండి

Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో మన కేంద్ర మంత్రి, అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారంటే

Russia Ukraine War: కేంద్ర మంత్రి జనరల్ విజయ్ కుమార్ సింగ్ భారతీయుల తరలింపులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పోలాండ్ నుండి భారతీయులను తరలిస్తుండగా వారితో కలిసి ప్రత్యక్షంగా ఉండి సాయం అందించారు.

Russia Ukraine Conflict: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వేళ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) వేగం పుంజుకుంది. స్వయంగా కేంద్ర మంత్రులే భారతీయులను ఉక్రెయిన్ (Ukraine Crisis) నుంచి తరలించడంలో పాలుపంచుకుంటున్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లి భారతీయులను తరలిస్తున్న విధుల్లో పాల్గొంటున్నారు. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ విజయ్ కుమార్ సింగ్ (Vijay Kumar Singh) భారతీయుల తరలింపులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పోలాండ్ (Poland) నుంచి భారతీయులను తరలిస్తుండగా వారితో కలిసి ప్రత్యక్షంగా ఉండి సాయం అందించారు. ఈ మేరకు పోలాండ్‌లో తాను ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన భారతీయులతో ఉన్న వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

వరుసగా ట్వీట్లు చేసిన ఈ వీడియోల్లో, పోలాండ్‌లోని భారత రాయబారి నగ్మా మల్లిక్‌తో కలిసి పోలాండ్ - ఉక్రెయిన్ సరిహద్దులోని (Poland - Ukraine Border) బుడోమియర్జ్‌ అనే ప్రాంతంలోని భారతీయ విద్యార్థులతో కొంత సేపు గడిపారు. వారికి మంచి నీళ్ల బాటిళ్లు, ఆహారం అందించారు. ‘‘ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులకు మనోబలం చాలా ఎక్కువగా ఉంది. వారి మానసిక దృఢత్వానికి నేను ముగ్ధుడిని అయ్యాను. జై హింద్!’’ అంటూ కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ (Union Minister VK Singh) ట్వీట్ చేశారు.

Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో మన కేంద్ర మంత్రి, అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారంటే

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌కు తరలించే డ్రైవ్ అయిన ‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) గత శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రారంభం అయింది. ఆ తరలింపు డ్రైవ్‌లో భాగంగా ఇప్పటిదాకా మొత్తం 3,352 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన C-17 గ్లోబ్‌ మాస్టర్ రవాణా విమానంలో 208 మంది భారతీయులను స్వదేశానికి తరలించే సన్నాహాలను జనరల్ సింగ్ వ్యక్తిగతంగా సమీక్షించారు. విద్యార్థులు అక్కడి నుంచి విమానంలో బయలుదేరే ముందు, తర్వాతి రౌండ్ తరలింపులను మంత్రి అక్కడే ఉండి స్వయంగా సమన్వయం చేస్తున్నారు. స్వయంగా విమానంలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.

Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో మన కేంద్ర మంత్రి, అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget