అన్వేషించండి

Cyclone Ditwah: సైక్లోన్ దిత్వా దెబ్బకు సిలోన్ కకావికలం - ఒళ్ల జలదరించే వీడియోలు

Sri Lanka: శ్రీలంకపై దిత్వా తుఫాన్ దండయాత్రే చేసింది. ఐదు వందల మందికిపైగా చనిపోయారు. లక్షల మంది రోడ్డున పడ్డారు.

Sri Lanka was completely devastated by Cyclone Ditwah: శ్రీలంకను తుఫాను దిత్వా (Cyclone Ditwah) తీవ్రంగా నష్టపరిచింది.  శ్రీలంక దేశ చరిత్రలో అతిపెద్ద  విపత్తుగా నిలిచింది.  ఐదు వందల మందికిపైగా మరణించారు. వందల మంది మిస్సయ్యారు.12 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ప్రపంచ దేశాలు సాయం అందిస్తున్నాయి.                                

 
దిత్వా తుఫాను, తీవ్ర వర్షాలతో శ్రీలంక మొత్తాన్ని వణికించింది. కొలంబో వంటి వాణిజ్య కేంద్రాలు, కెలానియా లాంటి సబర్బ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  తూర్పు ప్రాంతంలో  అరు రిజర్వాయర్ ఓవర్‌ఫ్లో అయి, ఊళ్లు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 500 మి.మీ. మించి వర్షాలు పడటం వల్ల ల విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ సిస్టమ్‌లు కుప్పకూలాయి.  

   
శ్రీలంక ప్రెసిడెంట్  ఇది శ్రీలంక చరిత్రలో అతిపెద్ద విపత్తు  అని ప్రకటించారు. డిసాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ ప్రకారం, 24 వేల పైగా పోలీసు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది   రక్షణ పనులు చేస్తున్నారు.  WHO ఎమర్జెన్సీ ఫండ్స్ పంపి, ఆరోగ్య సేవలు పెంచుతోంది.    

శ్రీలంక ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యల్లో ఉంది. ఇప్పుడు దిత్వా వల్ల మౌలిక సదుపాయాలకు నష్టం జరగడంతో శ్రీలంక మరిన్ని కష్టాల్లో కూరుకుపోనుంది.  

 

 

టాప్ హెడ్ లైన్స్

Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
BRICS Summit 2026 India: బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?
బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget