అన్వేషించండి

Pan American Highway: ఇది పాన్ అమెరికన్ హైవే - దీని మీదుగా వెళ్తే స్ట్రెయిట్‌గా 14 దేశాల్ని టచ్ చేయవచ్చు !

Longest Highway: పధ్నాలుగు దేశాల్నికలుపుతూ పాన్ అమెరికన్ హైవే ఉంటుంది.అది కూడా ఎక్కడా మలుపుల్లేకుండా స్ట్రెయిట్‌గా ఉంటుంది.

Pan American Highway will connect fourteen countries: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి, ఇది 14 దేశాల గుండా యూ-టర్న్‌లు లేకుండా సాగుతుంది. ఈ రహదారి పాన్-అమెరికన్ హైవేగా పిలుస్తారు. ఈ హైవే పొడవు  30,600 కిలోమీటర్లు అంటే   19,000 మైళ్లు . ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మోటారు వాహనాలకు అనువైన రహదారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

ఈ రహదారి  అలాస్కాలోని  ప్రుడ్‌హో బే  నుంచి ప్రారంభమవుతుంది.  ఆర్కిటిక్ సముద్రం సమీపంలో  ఇది ఉంటుంది.  అర్జెంటీనాలోని ఉషుయాయా సమీపంలో ముగుస్తుంది.   దీనిని "ప్రపంచం   చివర" అని కూడా పిలుస్తారు. ఈ రహదారి ఒకే దిశలో సాగే అత్యంత పొడవైన రహదారి.  ఇందులో యూ-టర్న్‌లు  , మలుపులు లేకుండా వేల కిలోమీటర్ల పాటు సాగుతుంది.  పాన్-అమెరికన్ హైవే ఉత్తర, మధ్య,   దక్షిణ అమెరికాలోని  14 దేశాల  గుండా  వెళ్తుంది. 
 
కెనడా,  యునైటెడ్ స్టేట్స్,  మెక్సికో ,  గ్వాటెమాల,  ఎల్ సాల్వడార్ ,  హోండురాస్,  నికరాగువా,  కోస్టా రికా,  పనామ,  కొలంబియా,  ఈక్వడార్,  పెరూ,  చిలీ,  అర్జెంటీనా దేశాల గుండా రహదారి ఉంటుంది.  ఈ దేశాలు ఒక్కొక్కటి ఈ రహదారి నిర్మాణం, నిర్వహణలో తమ వంతు బాధ్యతను చేపట్టాయి.  1920లలో, అమెరికా ఖండాల మధ్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, దీర్ఘ-దూర ప్రయాణాలను సులభతరం చేయడం, అమెరికన్ తయారీ కార్ల విక్రయాలను పెంచడం లక్ష్యంగా ఈ రహదారి ఆలోచన  చేశారు. 1937లో 14 దేశాలు పాన్-అమెరికన్ హైవే కన్వెన్షన్ పై సంతకం చేశాయి, దీని ద్వారా ఉత్తర ,  దక్షిణ అమెరికాలను ఒక నిరంతర రహదారి ద్వారా కలపాలని నిర్ణయించాయి.  1960ల నాటికి  ఈ రహదారి దాదాపు పూర్తయింది . అయితే   పనామ ,  కొలంబియా మధ్య సుమారు 60 మైళ్లు విస్తీర్ణంలో ఉన్న  దట్టమైన రెయిన్‌ ఫారెస్ట్  భాగంలో రహదారి నిర్మాణం జరగలేదు.   ఈ భాగాన్ని దాటడానికి  ప్రయాణికులు ఫెర్రీలు లేదా ఇతర వాహనాలను ఉపయోగించాలి.

 రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఈ రహదారి మొత్తాన్ని దాటడానికి సుమారు  60 రోజులు  పడుతుంది.  ఆర్కిటిక్ మంచు నుండి ఉష్ణమండల వర్షాల వరకు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉటాయి.  14 దేశాలలో వివిధ భాషలు , సంస్కృతులు పలకరిస్తాయి.  రిమోట్ ప్రాంతాలలో ఇంధనం, ఆహారం, మరియు నీటి సరఫరా సమస్యలు కూడా ఉంటాయి. ఈ రహదారి పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది, వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.  14 దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇది వేల కిలోమీటర్ల పాటు పదునైన మలుపులు లేదా యూ-టర్న్‌లు లేకుండా సాగుతుంది.  పాన్-అమెరికన్ హైవే కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, ఇది ఉత్తర, మధ్య, మరియు దక్షిణ అమెరికాలను కలిపే సాంస్కృతిక, ఆర్థిక, మరియు సాహసోపేతమైన కారిడార్. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Embed widget