అన్వేషించండి

Viral Video : దూసుకొచ్చిన మొసలి - మూతి మీద కొట్టి వెనక్కి పంపేసిన వృద్ధుడు ! ఇలా కూడా చేయవచ్చా ?

ఓ పెద్ద మొసలి మీదకు దూసుకొస్తోంది. మన చేతిలో పెనం ఒక్కటే ఉంది. ఏం చేస్తాం ? పారిపోతాం. కానీ ఆ పెనంతో మొసలిని ఎదుర్కోవాలనే ఆలోచన రాదు. కానీ ఆ వృద్ధుడికి వచ్చింది. అదే ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

Viral Video  crocodile  :   ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిన్న తనంలో మొసలి పిల్లను చెరువులో నుంచి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడని ఓ రాష్ట్రంలో ఏకంగా పాఠంలోనే పెట్టారు. అది ఆయన ధైర్య సాహసాలకు ప్రతీక అని చెప్పుకుంటున్నారు. అయితే అది చిన్న మొసలి. అదే పెద్ద మొసలి వస్తే ఏం చేస్తారు ? ఎవరైనా ఏం చేస్తారు... దూరంగా వెళ్లిపోతారు. కానీ ఆ ఆస్ట్రేలియన్ పెద్ద మనిషి మాత్రం అలాంటి ఆలోచనలకు దూరం. ధైర్యంగా ఎదుర్కొన్నారు. 

ఆస్ట్రేలియాఉత్తర ప్రాంతంలో మొసళ్లు ఎక్కువగా ఉండే ఓ లేక్ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లాడు ఓ వృద్ధుడు. ఏదో ఫ్రై చేసుకుందామని పెనం పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. అయితే హఠాత్తుగా ఓ మొసలి చెరువు నుంచి బయటకొచ్చింది. వేగంగా వృద్ధుడి మీదకు దూసుకొచ్చింది. అది వస్తున్న విషయం చూసిన వృద్ధుడు ఏ మాత్రం తడబడలేదు. తన దగ్గర ఉన్న పెనంతో తిరగబడ్డాయి. దాని మూతి మీద ఒక్కటిచ్చాడు. 

 

 

అలా పెనం దెబ్బ మూతి మీద పడగానే ఆ క్రోకడైల్ కూడా  భయపడిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి చెరువులోకి వెళ్లిపోయింది. ఇప్పుడీ వైరల్ అవుతోంది. ఆ పెద్దాయనకు కింగ్ కాయ్ హన్సెన్ అని పేరు పెట్టి అందరూ అభినందిస్తున్నారు. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Embed widget