అన్వేషించండి

American economy in danger: అమెరికాకు ఏమైంది ? ఆర్థికంగా కుప్ప కూలిపోతోందా ?

అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందా ? వడ్డీ రేట్లు ఎప్పుడూ లేనంత భారీగా ఎందుకు పెంచారు ? ధరలు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయి ?

American economy in danger:  అమెరికాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌లపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వడ్డీ రేట్లను పెంచారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు రుణ రేటు బెంచ్‌మార్క్‌ను 0.75 శాతం పాయింట్లు పెంచింది. 1994 నవంబర్‌ అనంతరం మొదటి సారి 75 బేస్‌ పాయింట్ల పెరుగుదల నమోదు కావడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చాాలా రోజులుగా నిరుద్యోగం రేటు 3 పాయింట్ ఆరు శాతంగా కొనసాగుతోంది. క్రెడిట్ కార్డులను విరివిగా వాడే అమెరికన్ల వద్ద ఇప్పుడు చెల్లింపులకు డబ్బులు లేవు. 

భారీగా వడ్డీ రేట్లు పెంచిన ఫెడరల్ రిజర్వ్ 

అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక వెత్తలు అంచనా వేస్తున్నారు. అన్ని రంగాలు కుదేలై ప్రభుత్వ ఖజానాకు నిధులు అందడం లేదు. త్వరలో స్టాక్ మార్కెట్లు పతనమై 40 శాతం దిగువకు వస్తాయన్న విశ్లేషణలువస్తున్నాయి.  70 శాతం మంది అమెరికన్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి లాభాల కోసం వేచి చూడటం అలవాటుగా వస్తోంది. ఇప్పుడు మాత్రం వారిలో భయాలు నెలకొన్నాయి. బుల్ మార్కెట్ కాస్త..  

వచ్చే ఏడాది ప్రారంభంలోనే చుట్టుముట్టనున్న మాంద్యం 

ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక  ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం 2023 ప్రథమార్థంలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని 70 శాతం మంది తమ అభిప్రాయంగా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకెండ్ క్వార్టర్ లో అమెరికా ఆర్థిక వృద్ధి రేటు 1.5 శాతం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోతుందని తేల్చారు. అంటే మాంద్యానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం 8 పాయింట్ ఆరు శాతానికి చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాలో ఆర్థికమాంద్యం ఎక్కువ రోజులే ఉంటుంది..

భారీగాపెరిగిపోతున్న ఆహార పదార్థాల ధరలు

అమెరికాలో జనం ఎక్కువగా తినే ఏడు ఆహార పదార్థాల ధరలు 25 నుంచి 30 శాతం పెరిగాయి. దానితో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. రష్యాతో డీలింగ్ ఉన్న కంపెనీలు ఎగుమతి, దిగుమతలను ఆపెయ్యడం వల్ల కార్పొరేట్ లాభాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కార్పొరేట్ కంపెనీల పన్నుల చెల్లింపులు కూడా అంతంతమాత్రమే అవుతున్నాయి. దానితో ఆమెరికా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. .
 

టాప్ హెడ్ లైన్స్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget