అన్వేషించండి

Dubai loss: నిన్నటిదాకా హాట్ ఫేవరేట్ - ఇప్పుడు వదిలేసిపోతున్నారు - యుద్ధంతో దుబాయ్ రియల్ ఎస్టేట్ విలవిల

Dubai: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు దుబాయ్ ఆర్థిక వ్యవస్థను, రియల్ ఎస్టేట్‌ను కుదిపేస్తున్నాయి. సురక్షితమైన పెట్టుబడి స్వర్గధామం అన్న దుబాయ్ ఇమేజ్‌కు ఈ యుద్ధం పెద్ద గండి కొట్టింది.

Dubai is financially ruined:  మూడేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోయిన దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం, 2026 మార్చి నాటికి ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక, ఫిబ్రవరి 28 నుండి మార్చి మధ్య నాటికే  దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ దాదాపు 30 శాతం పతనమైంది.  ఎమార్  వంటి దిగ్గజ సంస్థల షేర్లు 26 శాతం పైగా పడిపోవడం పెట్టుబడిదారులలో ఉన్న భయాన్ని సూచిస్తోంది. రెండు నెలల క్రితం వరకు ఇళ్లు కావాలని బ్రతిమిలాడిన క్లయింట్లు, ఇప్పుడు 20-30 శాతం డిస్కౌంట్లు ఇస్తామన్నా ముందుకు రావడం లేదన్నది క్షేత్రస్థాయి మధ్యవర్తుల మాట. 

తరలిపోతున్న పెట్టుబడులు                            

యుద్ధ భయంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ నిధులను దుబాయ్ నుండి ఉపసంహరించుకుని సింగపూర్, హాంగ్ కాంగ్ వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్ల అమ్మకాలు 50  నుండి 80 శాతం వరకు క్షీణించాయని  నివేదికలు చెబుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా గొలుసు దెబ్బతినడం, నిత్యావసరాల ధరలు 120 శాతం వరకు పెరగడం వల్ల సామాన్య ప్రవాసీయులు కూడా నగరాన్ని విడిచి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో అద్దెలు కూడా పడిపోయే అవకాశం కనిపిస్తోంది.

ఇరకాటంలో ప్రాపర్టీ మేనేజర్లు,  బ్యాంకర్లు                          

దుబాయ్‌లో ఆశలు వదులుకుని బ్రోకర్లు వెనక్కి వెళ్లడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.  నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు వాయిదాలు చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్ మేనేజర్లు సైతం భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతాయన్న భయం, ఆస్తి విలువలు పడిపోతుండటంతో కొత్తగా ఒప్పందాలు చేసుకునే వారు కరువయ్యారు. మమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం అని పలువురు ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

ప్యాకేజీని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం                 

పరిస్థితిని చక్కదిద్దడానికి దుబాయ్ ప్రభుత్వం సుమారు  270 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. వ్యాపారాలను, కుటుంబాలను ఆదుకోవడానికి ఈ నిధులను కేటాయించనున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం తాత్కాలిక సెంటిమెంట్ దెబ్బ మాత్రమే. యుద్ధం ముగిసి, మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటే దుబాయ్ మళ్ళీ కోలుకుంటుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.      

టాప్ హెడ్ లైన్స్

Cross Border Love Story: సరిహద్దులు దాటిన ప్రేమకథ! ఉరీ ఎల్‌ఓసీ వేదికగా స్నాప్‌చాట్ ప్రేమికుల ఎమోషనల్ థ్రిల్లర్! ఎమోషనల్ క్లైమాక్స్
సరిహద్దులు దాటిన ప్రేమకథ! ఉరీ ఎల్‌ఓసీ వేదికగా స్నాప్‌చాట్ ప్రేమికుల ఎమోషనల్ థ్రిల్లర్! ఎమోషనల్ క్లైమాక్స్
Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
US Woman Liz Shocked Indian Medicine Prices Cancer: అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Euro NCAP Report: 5-స్టార్ రేటింగ్ ఉన్నత మాత్రాన సేఫ్‌ కాదట! యూరో NCAP సంచలన రిపోర్ట్! 
5-స్టార్ రేటింగ్ ఉన్నత మాత్రాన సేఫ్‌ కాదట! యూరో NCAP సంచలన రిపోర్ట్! 
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Embed widget