అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

De-extinction of Direwolves:ప్రాణం పోసుకున్న మహా తోడేళ్లు- పదివేల ఏళ్ల తర్వాత పునః సృష్టి చేసిన సైంటిస్టులు

De-extinction of Direwolves: అంతం నుంచి ఆరంభం రియల్ లైఫ్‌లో జురాసిక్ పార్క్ క్రియేషన్ చేశారు శాస్త్రవేత్తలు. పదివేల ఏళ్ల తర్వాత మహా తోడేళ్లను మళ్లీ పుట్టించారు.

De-extinction of Direwolves:సైన్స్ అద్భుతం సృష్టించింది. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసింది. ఎప్పుడో 12 వేల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన మహా తోడేలు (డైర్ ఉల్ఫ్ ) జాతిని తిరిగి సృష్టించారు శాస్త్రవేత్తలు. సైన్సు పుస్తకాల్లోనూ, గ్రీకు, రోమన్ పురాణాల్లోనూ కనిపించే ఈ డైర్ ఉల్ఫ్ ఇప్పుడు మన కళ్ళ ముందే తిరుగాడేలా సైంటిస్టులు పునఃసృష్టి చేశారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం : కొల్లాసల్ బయో సైన్సెస్ కంపెనీ
ఎప్పుడో 12 వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన డైర్ ఉల్ఫ్స్‌ను అచ్చం జురాసిక్ పార్క్‌లో డైనోసార్లను ఎలా తిరిగితెస్తారో అలాగే DNAలను కలెక్ట్ చేసి పునరుత్పత్తి చేశామని డల్లాస్‌కు చెందిన కొల్లాసల్ బయో సైన్సెస్ (Colossal Biosciences) సంస్థ తెలిపింది. మొత్తం మూడు డైర్ ఉల్ఫ్ పిల్లలను తాము సృష్టించామని వాటిలో రెండు మగవి ఒకటి ఆడదని ఆ సంస్థ చెప్పింది. మగవాటికి "రోములస్, రేమూస్ "అనీ ఆడదానికి "ఖలీసీ " అని పేరు పెట్టామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వేల ఏళ్ల నాటి శిలాజాల నుంచి DNA సంపాదించి వాటిని క్లోనింగ్, జీన్- ఎడిటింగ్ లాంటి ప్రక్రియల ద్వారా ఈ అద్భుతాన్ని సృష్టించామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం జీవించి ఉన్న తోడేళ్లలో అతి పెద్దదైన గ్రే ఉల్ఫ్ కంటే కూడా ఈ డైర్ ఉల్ఫ్స్ పెద్దగా ఉంటాయి. వీటి శిలాజాలు నార్త్,సౌత్ అమెరికా ఖండాలతోపాటు తూర్పు ఆసియా దేశాల్లోనూ దొరికాయి. దానివల్ల అనేక రకాల వాతావరణ పరిస్థితులను ఇవి తట్టుకోగలరని సైంటిస్టులు భావిస్తున్నారు.

ముందు అనుకున్నవి ఇవి కావు
నిజానికి డి-ఎక్స్ టింక్షన్ ప్రోగ్రాం ద్వారా ముందుగా 1662లో అంతరించిపోయిన మారిషస్‌కు చెందిన ఎగరలేని పక్షి "డోడో "(Dodo), 12 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మంచు పర్వతాల్లో తిరిగే ఊలు ఏనుగు (మామూత్)లను తిరిగి సృష్టించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ కొల్లసిల్ బయోసైన్సెస్ సంస్థ డైర్ ఉల్ఫ్ సృష్టించినట్టు ప్రకటించి సంచలనం రేపింది.

నెటిజన్స్‌ డౌట్స్‌కు సంస్థ ఆన్సర్ ఇదే
సంస్థ రిలీజ్ చేసిన వీడియోపై కొందరు నెటిజెన్స్ డౌట్స్ వ్యక్తపరిచారు. నిజంగానే డైర్ ఉల్ఫ్‌ను తిరిగి సృష్టించారా లేక ఇది ఏ AIతో మ్యాజిక్కా అని వారు అడిగారు. దానికి సమాధానం ఇస్తూ ఈ మూడు తోడేళ్ల పిల్లలు ఎదిగే క్రమాన్ని తమ సంస్థ యూట్యూబ్ ఛానల్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నామని దానిని చూసి వాస్తవాన్ని నిర్ధారించుకోవచ్చని ఈ బయోటెక్ కంపెనీ తెలిపింది. ఏదేమైనా అంతమైపోయిన జీవులను వేల ఏళ్ల తర్వాత తిరిగి సృష్టించామంటూ కొల్లాసల్ బయో సైన్సెస్ సంస్థ సైన్స్ ప్రపంచంలో అతిపెద్ద సంచలనం రేపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Iran Conflict: మరో తప్పు చేస్తే సైనిక చర్య తప్పదు, పరిస్థితులు మళ్లీ క్షీణిస్తాయి: ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
మరో తప్పు చేస్తే సైనిక చర్య తప్పదు, పరిస్థితులు మళ్లీ క్షీణిస్తాయి: ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Viral Video: సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
US Iran War: పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండరాదు, ఏ క్షణమైనా ఇరాన్‌పై సైనికచర్య: డొనాల్డ్ ట్రంప్
పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండరాదు, ఏ క్షణమైనా ఇరాన్‌పై సైనికచర్య: డొనాల్డ్ ట్రంప్

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
Trisha Political Entry: రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
Bengal Assembly Election Results: మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
Vijay impact Sun TV Network shares: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
Bandi Sanjay on Election Results: విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
Embed widget