అన్వేషించండి

China On India-Pakistan Tension: అసలు రంగు బయటపెట్టిన చైనా, పాకిస్థాన్ సంయమనం పాటించిందని ప్రశంసలు

China On India-Pakistan Tension: భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య చైనా తన రియల్‌ కలర్‌ వెల్లడించింది. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్టు విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రకటించారు.

China On India-Pakistan Tension: భారతదేశం పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, చైనా తన నిజమైన రంగులు బయటపెట్టింది. పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతూ, దానికి అండగా నిలుస్తామని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శనివారం (మే 10, 2005) పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత జాతీయ స్వాతంత్ర్యాన్ని" కాపాడుకోవడంలో చైనా అండగా నిలుస్తుందని అన్నారు.

విదేశాంగ కార్యాలయ ప్రకటన ప్రకారం, పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి ఇలా హాీ ఇచ్చారు. సవాల్‌తో కూడిన పరిస్థితుల్లో పాకిస్తాన్ సంయమనం, బాధ్యతాయుతంగా వ్యవరహించిందని వాంగ్ యి ప్రశంసించారు.

చైనా ఏమి చెప్పింది?

"పాకిస్తాన్ వ్యూహాత్మక సహకార భాగస్వామి, దృఢమైన స్నేహితుడు, దాని సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడంలో చైనా పాకిస్తాన్‌కు అండగా నిలబడుతుందని పునరుద్ఘాటించారు" అని విదేశాంగ కార్యాలయం తెలిపింది. అంతేకాకుండా, పాకిస్తాన్, భారతదేశం మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన యుఎఇ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్‌తో కూడా దార్ మాట్లాడారు.

డోనాల్డ్ ట్రంప్‌ను ప్రసంసించిన షాబాజ్ షరీఫ్ 
పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం అమెరికా నాయకత్వానికి శాంతిని నెలకొల్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ఇది కొత్త ఆరంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్, భారతదేశం మధ్య కాల్పుల విరమణ గురించి సోషల్ మీడియాలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్య చేశారు.

'X'లో ఒక పోస్ట్‌లో ఆయన ఇలా అన్నారు, "అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం, ఈ ప్రాంతంలో శాంతి కోసం చురుకైన పాత్ర పోషించినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పరిష్కారాన్ని సులభతరం చేసినందుకు అమెరికాను పాకిస్తాన్ అభినందిస్తుంది, దీనిని ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం మేము అంగీకరించాము." దక్షిణాసియాలో శాంతికి వారి విలువైన కృషికి అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు షాబాజ్ కూడా కృతజ్ఞతలు తెలిపారు.

"ఈ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టిన, శాంతి, శ్రేయస్సు,  స్థిరత్వాన్ని అడ్డుకున్న సమస్యలు పరిష్కరించడానికి ఇది ఒక కొత్త ప్రారంభం అని పాకిస్తాన్ విశ్వసిస్తుంది" అని ఆయన అన్నారు. అంతకుముందు, షాబాజ్ అన్నయ్య,  మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ "శాంతిని ప్రేమించే" దేశం అని, కానీ అది "తనను తాను ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసు" అని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget