అన్వేషించండి

Viral Video: సముద్రంలో తిమింగలం మింగేసింది కానీ వదిలి పెట్టేసింది - చావును చూసిన యువకుడు - వైరల్ వీడియో

whale: సముద్రంలో చిన్న పడవ మీద ఒక యువకుడు వెళ్తున్నాడు. ఏం జరిగిందో చూసేలోపు ఓ పెద్ద తిమింగలం అ పడవతో సహా మింగేసిది.కానీ అతని లక్ ఏమిటంటే వదిలేసింది.

male kayaker was swallowed by  whale : చావును చూసే వాళ్లు ఉంటారా..  చాలా తక్కువ మంది ఉంటారు. చిలీకి చెందిన ఓ యువకుడు చావును చూశాడు. ఎలాగో తెలుసా? 

తండ్రితో కలిసి కయాకింగ్ చేస్తూ సముద్రంలో వెళ్తున్నాడు. తండ్రి వీడియో తీస్తూ వేరే పడవలో అనుసరిస్తున్నాడు. తాను కయాకింగ్ పడవతో తెప్పను ఆడిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈలోపే ఓ భారీ తిమింగలం వచ్చి పడింది. అతన్ని మింగేసింది.కానీ  ఎందుకు పాపం అనుకుందేమో కానీ వదిలేసి వెళ్లిపోయింది. 

చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.   డెల్‌  అనే వ్యక్తి తన తండ్రితో కలిసి వేర్వేరు కయాకింగ్ పడవల్లో సముద్రంలోకి వెళ్లాడు. తిమింగలాలు ఉంటాయని తెలుసు కానీ అవి వచ్చి నోట కరుచుకుంటాయని అనుకోలేదు. కానీై అనుకోనిది జరిగిపోయింది. ఇరవై ఏళ్ల ఆ యువకుడు ఇక తాను బతుకుతానని అనుకోలేదని అంటున్నాడు. 

సాధారణంగా ఇలాంటి తిమింగలాల దాడుల నుంచి బయటపడటం అంత తేలిక కాదు. నేరుగా నోట కరుచుకున్న తర్వాత దాదాపుగా అసాధ్యం.  అయితే ఈ తిమింగలం ఎందుకో కానీ వదిలేసింది. 

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడికి ఇంకా భూమి మీద నూకలున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. 

 ఇలాంటి ఘటనలు గతంలో కొన్ని జరిగాయని మరికొెందరు గుర్తు చేసుకుంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Can India Take Back PoJK Legally: PoJK విలీనం కోరుతూ ప్రజా ఉద్యమం - భారత్ కలుపుకోగలదా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
PoJK విలీనం కోరుతూ ప్రజా ఉద్యమం - భారత్ కలుపుకోగలదా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Indian Influencer Family: టిష్యూ పేపర్ల దగ్గరగొడవ - వియత్నాంలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబం వీరంగం - వీడియోలు వైరల్
టిష్యూ పేపర్ల దగ్గరగొడవ - వియత్నాంలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబం వీరంగం - వీడియోలు వైరల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget