అన్వేషించండి

Christmas 2024: డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

Christmas : డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. యేసు జన్మించి ఇప్పటికి 2000 ఏళ్లు దాటినా ఆయనను కరుణామూర్తిగా భావించి నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు.

Christmas : క్రిస్మస్ సీజన్ ఆరంభమైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో చర్చిలను అందంగా అలంకరించారు. లైట్లతో ముస్తాబు చేశారు. క్రైస్తవులు సంవత్సరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ ఇది. క్రైస్తవుల ప్రకారం దేవుడి కుమారుగా భావించే యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఈ సెలవుదినం క్రిస్మస్ పాటలు పాడటం నుండి క్రిస్మస్ చెట్టును అలంకరించడం వరకు క్రిస్మస్ అనుభూతిని అనుభవించేలా కుటుంబాలు, స్నేహితులను ఒకచోట చేర్చుతుంది. 

క్రిస్మస్ చరిత్ర

డిసెంబర్ 25నే క్రిస్మస్ ను ఎందుకు జరుపుకుంటారు. చాలా మంది ఈ ప్రశ్నకు యేసు పుట్టినరోజు కాబట్టి.. అని చెబుతుంటారు. కానీ ఈ రోజు ఆయన పుట్టినరోజు కాదని చాలా మందికి తెలియదు. అసలు యేసుక్రీస్తు పుట్టిన తేదీని బైబిల్ లో ఎక్కడా చెప్పదు. నిర్దిష్ట తేదీ గానీ, నెల గానీ ఏదీ లేదు. ఇది ఇప్పటికీ చాలా అస్పష్టంగానే ఉంది. అసలు జీసస్ ఎప్పుడు జన్మించాడు అనే విషయంపై పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రారంభంలో క్రైస్తవులు క్రిస్మస్ ను అతని మరణం, పునరుత్థానం (ఈస్టర్) జరుపుకోలేదన్న వాస్తవాన్ని ఇది సూచిస్తుంది. ఏదేమైనప్పటికీ, శతాబ్దాల తర్వాత మాత్రమే యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు డిసెంబర్ 25ని ఎన్నుకోవడంతో అధికారికంగా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. కానీ ఇది బైబిల్ లో ఎక్కడా సూచించినది కాదు. ఇది రోమన్ శీతాకాలపు అయనాంతం పండుగతో సమానంగా ఉంటుంది. 

Also Read : Viral Video: లేడీ జహీర్ ను పరిచయం చేసిన సచిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బౌలింగ్ వీడియో

డిసెంబర్ 25 ఉత్తర అర్ధగోళంలో శీతాకాలపు అయనాంతం (సంవత్సరంలో అతి తక్కువ రోజు, పొడవైన రాత్రి) సమయంలో వస్తుంది. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే సమయం ఇది. యేసును 'ప్రపంచపు వెలుగు'గా భావించి.. డిసెంబర్ ను దాని సింబాలిక్ గా క్రిస్మస్ జరుపుకుంటారు. కానీ కొందరి వాదనం ప్రకారం బైబిల్ ప్రకారం, జీసస్ క్రైస్ట్ డిసెంబర్ 25న బెత్లెహెమ్‌లో జన్మించాడు. అతని పుట్టుక దైవ సమానంగా, పవిత్రమైన సంఘటనగా భావించి ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారని చెబుతారు.

క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని ఇవ్వడం, తీసుకురావడానికి చేసుకునే వేడుక. క్రిస్మస్ అంటే కుటుంబంతో కలిసి ఉండే సమయం. ఇది క్రిస్మస్ చెట్టును అలంకరించడం లేదా కలిసి కేక్‌ను కట్ చేయడం వంటి ప్రతిష్టాత్మకమైన ఆచారాలను జరుపుకోవడం ద్వారా సంప్రదాయాలను ప్రోత్సహిస్తుంది. ఈ జ్ఞాపకాలు రాబోయే చాలా సంవత్సరాల వరకు భద్రంగా ఉంటాయి. ఈ పండుగ సీజన్‌లో కుటుంబంతో గడిపిన నాణ్యమైన సమయం విలువైన జ్ఞాపకాలుగా మారుతాయి.

ఈ పండుగను క్రిస్మస్ అని ఎందుకు పిలుస్తారు..?

ఈ పండుగను క్రిస్మస్ అని ఎందుకు పిలుస్తారంటే.. ఇది వాస్తవానికి మాస్ ఆఫ్ క్రైస్ట్ అనే పదం నుంచి వచ్చింది. ఈ పండుగ సందర్భంగా క్రైస్తవులు యేసుక్రీస్తు త్యాగాలను గుర్తు చేసుకుంటూ సేవ చేస్తారు. 

Also Read : Model School Admissions: 'ఆదర్శ' పాఠశాలల్లో ప్రవేశాలకు జనవరి 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ, ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

 

 

 
 

 

 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Meeting: పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
DA For Telangana Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏ మంజూరు చేస్తూ ఉత్వర్వులు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏ మంజూరు చేస్తూ ఉత్వర్వులు
Rahul Gandhi Protest: దిల్లీలో 9 గంటల హై వోల్టేజ్ నిరసన.. 2 గంటల నిర్బంధం.. రాహుల్ గాంధీ నిరసనలో ఏం జరిగింది?
దిల్లీలో 9 గంటల హై వోల్టేజ్ నిరసన.. 2 గంటల నిర్బంధం.. రాహుల్ గాంధీ నిరసనలో ఏం జరిగింది?
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget