అన్వేషించండి

Married women: పెళ్లయిన మహిళలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసే విషయాలు ఇవే - ఈ సెర్చ్ ఫలితాలు ఊహించనివి !

Google: ప్రతి దానికి ఇప్పుడు అందరూ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అలాగే పెళ్లయిన మహిళలు కూడా చేస్తారు. అసలు వారు దేని కోసం ఎక్కువ సెర్చ్ చేస్తారు ?

What do married women search the most on Google: మన ఇంట్లో రిమోట్ లో బ్యాటరీలు అయిపోయినా ఎలా రీప్లేస్ చేసుకోవాలో గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. అలా ఇన్ని వర్గాల ప్రజలు .. తమకు ఏ ఏ విషయాల్లో డౌట్స్ ఉన్నాయో.. ఏఏ విషయాలపై క్లారిటీ తీసుకోవాలో  గూగుల్‌నే అడుగుతూ ఉంటారు. విద్యార్థులు ఎక్కువగా తమ పాఠాల్లో వచ్చే డౌట్స్, పురుషులు ఖాళీగా ఉంటే పనికి మాలిన విషయాలు సెర్చ్ చేస్తూంటారు. మరి పెళ్లయిన మహిళలు ఏం సెర్చే చేస్తారు? ఈ డౌట్ చాలా మంది మగవాళ్లకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా బయయటకు వచ్చిన ఓ అధ్యయానంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

నిజానికి ఇలాంటి విషయాల్లో మహిళలు చాలా వరకూ నిజం చెప్పరు. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ల మాటకు అర్థాలే వేరులే అనుకోవాలి. ఇలా అన్ని రకాల పాజిబులిటీస్ ను లెక్కకలేసిన తర్వాత ఓ అధ్యయనం కొన్ని ఫలితాలను విశ్లేషించింది. మహిళలు .. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు అత్యధికంగా సెర్చ్ చేసేది తమ భర్త ప్రేమను ఎలా పొందాలి.. ఆయన హృదయాన్ని ఎలా గెల్చుకోవాలనే. ఈ సెర్చ్ రిజల్ట్ ను చాలా మంది అంగీకరిస్తారు. ఎందుకంటే భారతీయ సమాజంలో భర్తను ఎలా సంతోషపెట్టాలో ఆలోచించే భార్యలు ఎక్కువగా ఉంటారు.  

Also Read:  15 రోల్స్ రాయిస్ కార్లను కొనేశారు - తల పాగాకు మ్యాచ్ అయ్యే కార్లోనే వెళతారు - సింగ్ ఈజ్ కింగ్ అని ఊరకనే అంటారా ?

అలాగే అంతంగా కనిపించేదుకు ఏం చేయాలి.. బ్యూటీ టిప్స్ తీసుకోవడం.. వంటల్లో వచ్చే డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం ఎక్కువగా క్లియర్ చేస్తారు. అదే సమయంలో అత్తగారికి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో వారందరితోనూ ఎలా సర్దుకుపోవాలో కూడా ఎక్కువ మంది గుగూల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. తన భర్తతో పాటు ఇంట్లో అందర్నీ మెప్పించేలా ఎలా ఉండాలన్నదానిని గుగూల్ లో తెలుసుకుని నడుచుకుంటున్నారు. నిజానికి మగవాళ్లను ముఖ్యంగా భర్తలను అర్థం చేసుకుని వారికి తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం అనేది ప్రతి భర్తకు ఓ సవాల్ లాంటిది. భార్యభర్తల్లో ఎవరు ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకున్నా తేడాలు వచ్చేస్తాయి. అందుకే భార్యలు భర్త మనస్థత్వాన్న అర్థం చేసుకుని ఆయనను మెప్పించేందుకు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. 

Also Read: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ ! 

పెళ్లయిన మహిళలు చేసే మరో కీలకమైన సెర్చ్.. గిఫ్టులు. గిఫ్టింగ్ ఆప్షన్స్ కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తారు. పెళ్లిళ్లకు..బర్త్ డేలకు వెళ్లేటప్పుడు ఎవరికి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలి. ఎలాంటివి ఇస్తే బాగుంటాయన్నది కూడా సెర్చ్ చేస్తారని నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా పెళ్లయిన మహిళలు ఎక్కువగా కుటుంబాన్ని నిలుపుకోవడం ..  వారి అభిమానాన్ని పొందడం కోసం నిరంతరం చేసే ప్రయ్తనంలో భాగంగా ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారని అనుకోవచ్చు.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TamilNadu Politics: అన్నాడీఎంకే రెబల్స్‌కు షాక్ ఇచ్చిన విజయ్ - మిత్రపక్షాల హెచ్చరికతో మారిన కేబినెట్ లెక్కలు - వారిపై అనర్హతా వేటు తప్పదా?
అన్నాడీఎంకే రెబల్స్‌కు షాక్ ఇచ్చిన విజయ్ - మిత్రపక్షాల హెచ్చరికతో మారిన కేబినెట్ లెక్కలు - వారిపై అనర్హతా వేటు తప్పదా?
Breaking News: ప్రధానమంత్రి ఐదు దేశాల పర్యటనతో కలిగిన ప్రయోజనం ఏంటీ? పూర్తి వివరాలు ఇవే!
ప్రధానమంత్రి ఐదు దేశాల పర్యటనతో కలిగిన ప్రయోజనం ఏంటీ? పూర్తి వివరాలు ఇవే!
ABP Desam Top 10, 21 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 21 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Indiramma Housing Scheme: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, మే నెలాఖరుకు అర్హుల జాబితా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, మే నెలాఖరుకు అర్హుల జాబితా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan BJP Frieendship: జగన్ , బీజేపీ శాశ్వత మిత్రత్వం వెనుక అసలు గుట్టు ఏమిటి? వ్యూహమా.. లేక రాజకీయ తప్పిదమా?
జగన్ , బీజేపీ శాశ్వత మిత్రత్వం వెనుక అసలు గుట్టు ఏమిటి? వ్యూహమా.. లేక రాజకీయ తప్పిదమా?
Dhul Hijjah 2026: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
TDP Internal Politics: ఎమ్మెల్యేల గుండెల్లో చంద్రబాబు ర్యాంకుల వణుకు - తప్పు చేస్తే వేదికలపైనే క్లాస్ .. కావలి ఘటనతో మారిన పొలిటికల్ సీన్
ఎమ్మెల్యేల గుండెల్లో చంద్రబాబు ర్యాంకుల వణుకు - తప్పు చేస్తే వేదికలపైనే క్లాస్ .. కావలి ఘటనతో మారిన పొలిటికల్ సీన్
Ritika Nayak : మిరాయ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - రితికా నాయక్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా!
మిరాయ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - రితికా నాయక్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా!
Mulank 1 Personality Traits: మీ పుట్టిన తేదీ 1,10,19 లేదా 28 అయితే ఈ లక్షణాలు మీలో ఉంటాయి!
మీ పుట్టిన తేదీ 1,10,19 లేదా 28 అయితే ఈ లక్షణాలు మీలో ఉంటాయి!
Breaking News: ప్రధానమంత్రి ఐదు దేశాల పర్యటనతో కలిగిన ప్రయోజనం ఏంటీ? పూర్తి వివరాలు ఇవే!
ప్రధానమంత్రి ఐదు దేశాల పర్యటనతో కలిగిన ప్రయోజనం ఏంటీ? పూర్తి వివరాలు ఇవే!
IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
AP Green Energy: రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
Embed widget