అన్వేషించండి

Viral Video: తల్లడిల్లిన తల్లి హృదయం- పిల్లల్ని కాపాడిన ఎలుక, హార్ట్ టచింగ్ వీడియో!

Viral Video: తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఓ తల్లి ఎలుక చేసిన ఈ ప్రయత్నం అందరి హృదయాలను కదిలించింది.

Viral Video: తల్లి తన పిల్లలను కాపాడుకోవటానికి ఎంతకైనా తెగిస్తుంది. బిడ్డకు ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పిల్లలను ఆపద నుంచి అమ్మ రక్షిస్తుంది. మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లో కూడా అమ్మ ప్రేమ అలానే ఉంటుంది. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూస్తే మీరూ అదే మాట అంటారు.

పిల్లల కోసం

ఈ వీడియోలో కుండపోత వర్షం నుంచి ఎలుక తన పిల్లలను రక్షిస్తూ కనిపించింది. 2 నిమిషాల 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో భారీ వర్షం కురుస్తుండగా ఒక కలుగులో నుంచి ఎలుక బయటికి వచ్చింది. వర్షం కారణంగా ఆ కలుగులోకి నీరు వెళ్లిపోతుందని గమనించిన ఆ తల్లి ఎలుక.. తన పిల్లలను బతికించుకోవాలనుకుంది. పెద్ద వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా తన పిల్లలను కలుగులో నుంచి బయటికి తీసుకువచ్చింది.

ఎలుక తన అన్ని పిల్లలను నోటిలో పెట్టుకుని ఒక ఇంటి మెట్లపైకి దూసుకుపోతూ వాటిని వర్షానికి దూరంగా ఒక మూలన సురక్షితమైన ప్రదేశంలో ఉంచింది. నీటిలో మునిగిపోతున్న తన పిల్లలను రక్షించడానికి తల్లి ఎలుక చేసిన ప్రయత్నం నెటిజన్లను ఫిదా చేసింది. ఈ హార్ట్ టచింగ్ వీడియోను ట్విట్టర్‌లో ఫ్యాసినేటింగ్ అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. 

Also Read: Viral Video: పులితో పరాచకాలా? కాదురా నాయనా ఇది అంతకుమించి!

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
2027 ODI World Cup Venues: 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!
24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!
Sachin Guard Secret: సచిన్  241 రన్స్ ఎపిక్ ఇన్నింగ్స్ వెనుక ఆకాష్ చోప్రా హెల్ప్.. డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ ఓపెనర్!
సచిన్  241 రన్స్ ఎపిక్ ఇన్నింగ్స్ వెనుక ఆకాష్ చోప్రా హెల్ప్.. డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ ఓపెనర్!
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget