1. G20 Summit: ఎయిర్‌పోర్ట్‌లో కళాకారుల స్వాగతం.. డ్యాన్స్‌ చేసిన ఐఎంఎఫ్‌ చీఫ్‌

    G20 Summit: ఎయిర్‌పోర్ట్‌లో కళాకారుల స్వాగతం.. డ్యాన్స్‌ చేసిన ఐఎంఎఫ్‌ చీఫ్‌ Read More

  2. Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?

    సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  3. GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

    గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. Attendance: విద్యార్థుల హాజరుకు 'ఫేస్ రికగ్నైజేషన్' విధానం, ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం

    తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం' త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. Read More

  5. Samantha Review MSMP : నవీన్ నువ్వో జెమ్, అనుష్క ఛార్మింగ్ - ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’పై సమంత రివ్యూ

    అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ చిత్రంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమా చూసి బాగా నవ్వుకున్నట్లు సమంత వెల్లడించింది. Read More

  6. PeddhaKapu1 Trailer : క్రేజీ న్యూస్ చెప్పిన ‘పెదకాపు’ మేకర్స్ - ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?

    విరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు’. సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను, సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. Read More

  7. US Open 2023: ఎదురేలేని జకో - పదోసారి యూఎస్ ఫైనల్‌‌కు - తుదిపోరులో బోపన్న జోడీకి నిరాశ

    సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడికి ఇది పదో యూఎస్ ఓపెన్ ఫైనల్ కావడం విశేషం. Read More

  8. Tata Steel Chess India 2023: ప్రజ్ఞానందకు మూడో స్థానం - టైటిల్ నెగ్గిన ఫ్రెంచ్‌ ప్లేయర్

    కోల్‌కతా వేదికగా జరిగిన టాటా స్టీల్ చెస్ ఇండియా - 2023 ర్యాపిడ్ విభాగంలో చెస్ వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. Read More

  9. Heart Problems: మాంసాహారం తినడం తగ్గిస్తే బెటర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి

    గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవాలంటే మాంసాహారం తక్కువగా తినాలి. Read More

  10. G20 Summit 2023: జీ20 విందుకు 170 మంది అతిథులు.. పూర్తి జాబితా ఇదే!

    G20 Summit 2023: జీ20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులకు విందు ఇస్తున్నారు. దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు ఈ డిన్నర్‌కు హాజరవుతున్నారు. Read More