1. Punganur Violence: పుంగనూరు ఘర్షణల కేసులో చల్లా బాబుపై లుకౌట్ నోటీసులు - ఆరు కేసుల్లో ఏ1గా చేర్చిన పోలీసులు

    Punganur Violence: చిత్తూరు జిల్లా పుంగనూరు విధ్వంసక ఘటనలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈక్రమంలోనే టీడీపీ ఇంఛార్జీ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.  Read More

  2. Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More

  3. Whatsapp: వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త వాయిస్ ఛాట్ ఫీచర్ - ఇక రింగ్ అవ్వకుండానే!

    వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే గ్రూప్‌లో వాయిస్ ఛాట్. Read More

  4. EAPCET: ఈఏపీసెట్‌ వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగమైన వెబ్ఆప్షన్ల నమోదు గడువును మరోసారి అధికారులు పొడిగించారు. Read More

  5. రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారు - ‘భోళాశంకర్’ మూవీపై కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్

    'ఏకే ఎంటర్టైన్మెంట్స్' అధినేతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తరను నమ్మించి మోసం చేశారంటూ విశాఖపట్నంకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ ఆరోపిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. Read More

  6. Chiranjeevi-Raja Ravindra: ఈడో పెద్ద దూలగాడు, ఆడ పిల్లలను అలా చూడకు దరిద్రంగా - రాజా రవీంద్రకు చిరంజీవి చురకలు

    ‘భోళా శంకర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ లో ఆయన బిజీగా ఉన్నారు చిరంజీవి. తాజా ఇంటర్వ్యూలో నటుడు రాజా రవీంద్రపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read More

  7. Zuck Vs Musk: కేజ్‌లో కొట్లాడుకోనున్న మస్క్, మార్క్ - లైవ్ స్ట్రీమింగ్ కూడా!

    మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని అధికారికంగా ప్రకటించారు. Read More

  8. Australian Open Badminton Final: ఫైనల్ పోరులో తడబడ్డ ప్రణయ్ - ఆస్ట్రేలియా ఓపెన్ హాంగ్ యాంగ్‌దే

    Australian Open 2023 Final Badminton: ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాలని కలలుకన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశే మిగిలింది. Read More

  9. Orange Juice: మెరిసే చర్మం కోసం నారింజ రసం- కానీ దీన్ని తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    చర్మ సంరక్షణ కోసం ఆరెంజ్ జ్యూస్ చాలా చక్కగా పని చేస్తుంది. అయితే దీన్ని తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. Read More

  10. Onion Price: పేలడానికి సిద్ధంగా ఉన్న ఆనియన్‌ బాంబ్‌ - బాబులూ, మీ జాగ్రత్త మీ జేబులు!

    ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఉల్లికి కరవు కాలం లాంటిది. పంట వేయడం-దిగుబడి రావడం మధ్య ఉండే టైమ్‌ ఇది. Read More