1. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్‌ల జేబులకు చిల్లు, త్వరలోనే ప్రీమియం ధర పెరుగుతుందట

    Netflix Plan Prices: త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. Read More

  2. DALL-E 3 ఇకపై ఫ్రీ, Bing Chatలో అదిరిపోయే ఇమేజెస్ కోసం మీరూ ట్రై చేయండి

    ఇమేజ్ క్రియేటర్స్ కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. DALL-E 3 ఇకపై Bing Chatలో ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది. Read More

  3. Gmail Protection: స్పామ్ ఈ-మెయిల్స్‌కు ఇక చెక్, గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్

    స్పామ్ ఈ-మెయిల్స్‌ తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సంబంధం లేని మెయిల్స్ ఇన్ బాక్స్ నిండా వచ్చి పడుతుంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. Read More

  4. FA-2 Exams: ఏపీలో ఆగని ప్రశ్నపత్రాల లీకులు, విద్యాశాఖ తీరుతో నష్టపోతున్న విద్యార్థులు

    విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసేందుకు నిర్వహించాల్సిన పరీక్షలు మొక్కుబడిగా మారాయి.ప్రశ్నపత్రాలు రోజూ లీక్‌ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.  Read More

  5. 'లియో' ట్రైలర్ చూసేందుకు వచ్చి థియేటర్ ని ధ్వంసం చేసిన ఫ్యాన్స్!

    విజయ్ ఫ్యాన్స్ తాజాగా చెన్నైలో ఓ థియేటర్లో బీభత్సం సృష్టించారు. థియేటర్లో 'లియో' ట్రైలర్ ని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Read More

  6. Mahadev Gaming App: బాలీవుడ్ లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రకంపనలు

    మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది.  ఆషికీ-2 ఫేమ్, బాలీవుడ్ నటీ శ్రద్దాకపూర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. Read More

  7. ODI World Cup 2023: సెమీఫైనల్‌ చేరే జట్లివే- టాప్‌ ఫోర్‌ జట్లను అంచనా వేసిన క్రికెట్‌ గాడ్‌ సచిన్‌

    Sachin Tendulkar: సచిన్‌ ఎంపికలో ఆ జట్టు లేకపోవడంతో ఆశ్చర్యపోయిన క్రికెట్‌ ప్రపంచం Read More

  8. ODI World Cup 2023 : బౌలర్‌గా జట్టులోకి వచ్చి బ్యాట్‌తో దుమ్మురేపుతున్న న్యూజిలాండ్ క్రికెటర్‌ రచిన్ రవీంద్ర

    ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రచిన్ రవీంద్ర పేరు ప్రపంచ క్రికెట్‌లో మార్మోగిపోయింది. రచిన్‌ రవీంద్ర అద్భుత సెంచరీతో మెరవగానే క్రికెట్‌ ప్రేమికులు అతడి మూలాలను శోధించడం ప్రారంభించారు. Read More

  9. Chikki: చిక్కుడు గింజలతో చిక్కీ చేసి చూడండి, ఆరోగ్యానికి ఆరోగ్యం - పైగా ఎంతో రుచి

    చిక్కుడు గింజలతో చేసే చిక్కీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. Read More

  10. RBI MPC Meeting: బ్యాంక్‌ ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయడం ఇంకా ఈజీ, అంబుడ్స్‌మన్ స్కీమ్‌లో మార్పు

    బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కస్టమర్ చేసే ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది. Read More