1. జోధ్‌పూర్ కుర్రాడిని పెళ్లాడిన పాకిస్థాన్ యువతి, వీసా రాలేదని వర్చువల్‌గానే వివాహం

    Pakistan Woman: పాకిస్థాన్ యువతి జోధ్‌పూర్ కుర్రాడిని వర్చువల్‌గా పెళ్లి చేసుకుంది. Read More

  2. YouTube Shorts New Feature: సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ షార్ట్స్- అచ్చం టిక్‌ టాక్ లాగే ఉండబోతోంది!

    యూట్యూబ్ షార్ట్స్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించబోతోంది. టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ ను ఇష్టపడే వారికి ఈ లేటెస్ట్ ఫీచర్లు మరింత నచ్చే అవకాశం ఉంది. Read More

  3. Traffic Rules Violation: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా

    ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేరళ సర్కారు సీరియస్ గా వ్యవహరిస్తోంది. AI కెమెరాల సాయంతో అడ్డగోలుగా వాహనాలు నడిపేవారి ఆట కట్టిస్తోంది. ఒక్క నెలలో ఏకంగా 32 లక్షల మందికి జరిమానాలు విధించింది. Read More

  4. తెలంగాణ బీసీ గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    తెలంగాణలోని మహాత్మా జోతిబా ఫులే బీసీ గురుకులాల్లో బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు జులై 31తోనే ముగియగా.. ఆగస్టు 16 వరకు పొడిగించారు. Read More

  5. ‘భోళా శంకర్’ ర్యాప్ యాంథమ్, ‘చంద్రముఖి 2’ ఫస్ట్ లుక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Allu Arjun Pushpa 2: ‘పుష్ప 2’ షూటింగ్ 50 శాతమే పూర్తయ్యిందా? ఎందుకు ఇంత లేట్ అవుతోంది?

    ‘పుష్ప’ మూవీ పాన్ ఇండియా రేంజిలో హిట్ కావడంతో, ‘పుష్ప 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా, షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. Read More

  7. Australian Open 2023: రజావత్‌కు సెమీస్‌లోనే షాక్ - ఫైనల్‌కు చేరిన ప్రణయ్

    ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సెమీస్‌కు చేరిన భారత యువ కెరటం ప్రియాన్షు రజావత్ పోరు సెమీఫైనల్లోనే ముగిసింది. Read More

  8. Australian Open 2023: శ్రీకాంత్‌కు షాకిచ్చిన రజావత్ - క్వార్టర్స్‌లోనే ముగిసిన సింధూ పోరు

    టోర్నీలు మారుతున్నా తెలుగు తేజం, డబుల్ ఒలింపిక్ మెడల్ సాధించిన పీవీ సింధు ప్రదర్శన మాత్రం మారడం లేదు. మరోసారి ఆమె క్వార్టర్స్ పోరులోనే వెనుదిరిగింది. Read More

  9. Sleeping Naked: రాత్రిపూట నగ్నంగా పడుకుంటే బరువు తగ్గడంతో పాటు అందం రెట్టింపు

    నగ్నంగా పడుకోవడం వల్ల అందంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. Latest Gold-Silver Price 06 August 2023: పసిడి మెరుపులు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More