China President Xi Jinping: జీ-20 సదస్సుకు జిన్ పింగ్ రావట్లేదు - చైనా విదేశాంగ శాఖ వెల్లడి
China President Xi Jinping: భారత్ ఆహ్వానించిన జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ రావట్లేదని ఆ దేశా విదేశాంగ శాఖ వెల్లడించింది. Read More
WhatsApp: వాట్సాప్‌లో మీరు కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ఫీచర్లు ఇవే - ఆన్‌లో ఉన్నాయో లేవో చూసుకోండి!
మీ వాట్సాప్‌లో కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ప్రైవసీ ఫీచర్లు ఇవే. Read More
iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
SA 1 Exams: అక్టోబర్ 5 నుంచి 'ఎస్‌ఏ-1' పరీక్షలు - 8 నుంచి 10వ తరగతులకు ఏడు పేపర్లతో పరీక్షల నిర్వహణ
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్ అసెస్‌మెంట్)-1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి అక్టోబరు 11 వరకు నిర్వహించనున్నారు. Read More
Mark Antony Trailer: సైన్స్ ఫిక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమాతో వచ్చిన విశాల్ - ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్ చూశారా?
విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ విడుదల అయింది. Read More
అట్లీతో అల్లు అర్జున్ సినిమా, రిషబ్ శెట్టి బాలీవుడ్ సినిమా - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
India vs Pakistan: మరోసారి భారత్-పాక్ మ్యాచ్, అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు
India vs Pakistan: భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు జరగొచ్చు. Read More
Asian Men's Hockey: క్రికెట్‌లో మిస్ అయినా హాకీలో కొట్టారు - పాక్‌పై టీమిండియా ఘనవిజయం - ఆసియా కప్ మనదే!
IND vs PAK: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వర్షార్పణమైనా హాకీలో మాత్రం టీమిండియా.. చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. Read More
Spicy Foods: తీపి పదార్థాలు తినే వారి కన్నా, కారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారు
ఆరోగ్యానికి స్వీట్స్ కన్నా కారమే మంచిదని చెబుతున్నారు అధ్యయనకర్తలు. Read More
Nikhil Kamath: మొబైల్ గేమింగ్ కంపెనీలో జెరోధా ఫౌండర్ పెట్టుబడి - వాటా విలువ రూ.100 కోట్లు
Nikhil Kamath: మొబైల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ నజారా టెక్నాలజీస్ (Nazara Technologies) అనూహ్య నిర్ణయం తీసుకుంది. జెరోధా ఫౌండర్స్ నిఖిల్ కామత్, నితిన్ కామత్‌కు కొంత వాటాను విక్రయిస్తోంది. Read More
ABP Desam Top 10, 4 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
04 Sep 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 4 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
04 Sep 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -