1. SINP: సాహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఇంజినీర్, టెక్నీషియన్ & ఎల్‌డీసీ పోస్టులు

    కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. Read More

  2. Traffic Rules Violation: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా

    ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేరళ సర్కారు సీరియస్ గా వ్యవహరిస్తోంది. AI కెమెరాల సాయంతో అడ్డగోలుగా వాహనాలు నడిపేవారి ఆట కట్టిస్తోంది. ఒక్క నెలలో ఏకంగా 32 లక్షల మందికి జరిమానాలు విధించింది. Read More

  3. YouTube Shorts New Feature: సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ షార్ట్స్- అచ్చం టిక్‌ టాక్ లాగే ఉండబోతోంది!

    యూట్యూబ్ షార్ట్స్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించబోతోంది. టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ ను ఇష్టపడే వారికి ఈ లేటెస్ట్ ఫీచర్లు మరింత నచ్చే అవకాశం ఉంది. Read More

  4. KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 4 నుంచి రిజిస్ట్రేషన్

    తెలంగాణలో  మేనేజ్‌మెంట్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 4 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. Read More

  5. Dilip Kumar Bungalow: లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఐకానిక్ బంగ్లా కూల్చివేతకు నిర్ణయం! కారణం ఏంటో తెలుసా?

    దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు ఎంతో ఇష్టమైన బంగళాను కూల్చివేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దాని స్థానంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ తో పాటు మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. Read More

  6. Naga Chaitanya: నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్‌లో నాగ చైతన్య - శ్రీకాకుళంలో మత్స్యకారులతో మాటామంతీ!

    నాగచైతన్య తర్వాతి సినిమా ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. Read More

  7. Viral News: పదేేళ్లకే ఫుట్‌బాల్ మ్యాచ్ రిఫరీ - కలేజాస్ ‘ఖలేజా’ మూమలుగా లేదుగా!

    ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో రిఫరీ అంటే అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉండి గేమ్ గురించి అన్ని నిబంధనలు తెలిసుండాలి. కానీ పదేండ్ల ఓ బాలుడు రిఫరీగా వ్యవహరిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. Read More

  8. Australian Open 2023: క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్ - ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత షట్లర్ల దూకుడు

    భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. మరో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్ చేరాడు. Read More

  9. ఆదివారాలు ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉంది

    వారాంతాల్లో అయినా సరే ఎక్కువ సమయం పడుకుంటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఒబెసిటి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణం కాగలదని కొత్త పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. Read More

  10. Construction Sector: గుడ్‌న్యూస్‌! 2030 నాటికి ఇక్కడ 10 కోట్ల ఉద్యోగాలు గ్యారంటీ!

    Construction Sector: దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో రంగం రియల్‌ ఎస్టేట్‌ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా, రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఛార్టెడ్‌ సర్వేయర్స్‌ సర్వే తెలిపింది. Read More