Election Commission: ఓటేయడానికి సొంతూరుకు వెళ్లక్కర్లేదు- ఇక రిమోట్ ఓటింగ్!
Election Commission: ఇక సొంతూరుకి వెళ్లకుండా ఓటర్లు రిమోట్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. Read More
Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత
భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More
5G-Enabled Phones: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA
దేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, వచ్చే ఏడాదిలో సుమారు 80 శాతం 5G సపోర్టు చేసే కొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ICEA వెల్లడించింది. Read More
JEE Main Exam Centers: విద్యార్థులకు షాకిచ్చిన ఎన్టీఏ, ఈ పట్టణాల్లో 'జేఈఈ' పరీక్ష కేంద్రాల ఎత్తివేత!
రాష్ట్రంలో నాలుగు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి ఆదిలాబాద్, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్ కేంద్రాలను తొలగించింది. Read More
Chiranjeevi Sensational Comments : పెద్దరికం అనుభవించాలని లేదు - సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి
తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దరికం మీద చిరంజీవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పెద్దరికం అనుభవించాలని లేదని చెప్పుకొచ్చారు. చిన్నవాళ్ళు అనిపించుకోవడం కోసం తనను పెద్ద చేస్తున్నారని చెప్పుకొచ్చారు. Read More
Rashmi Gautam: కొంచెం కూడా జాలి లేదా? సీనియర్ హాస్య నటుడిపై యాంకర్ రష్మి ఆగ్రహం
తమిళ నటుడు సంతానం షేర్ చేసిన పులి వీడియో పోస్ట్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ పోస్ట్ పై ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ స్పందించింది. ఆ పోస్ట్ పై ఆమె చేసిన రీట్వీట్ సోషట్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Corona virus: మాస్క్ పెట్టకపోతే మెదడు మటాష్ - ఆ ఒమిక్రాన్ వేరియెంట్‌తో ఆ ముప్పు తప్పదా? ఏది నిజం?
కరోనా మహమ్మారి కొత్త వేరియెంట్స్‌తో విరుచుకుపడుతూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తాజాగా బయటపడిన ఒక అధ్యయనం విస్తుపోయే విషయాలు వెల్లడించింది. Read More
Ashneer Grover on Uber Cabs: అంతరిక్షంలోనూ ట్రిప్స్ వేసిన ఉబెర్ కార్లు, నెఫ్ట్యూన్ గ్రహం వరకు టూర్లు! ఒక్క ట్వీట్‌తో వెనక్కి వచ్చాయి
తమ కంపెనీ క్యాబ్స్ భూమి నుంచి సౌర వ్యవస్థలోని చివరి గ్రహం వరకు ప్రయాణాన్ని పూర్తి చేశాయని వెల్లడించారు. Read More
ABP Desam Top 10, 29 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
29 Dec 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 29 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
29 Dec 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -