CRDA Amaravati: సీఆర్డీఏ పరిధిలోని ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన - పెద్దఎత్తున హాజరైన ప్రజలు
CRDA Amaravati: అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో నిర్మించబోతున్న 50 వేలకు పైగా ఇళ్లకు సీఎం జగన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. Read More
WhatsApp: వాట్సాప్ గ్రూప్‌కాల్స్‌లో మరో ఫీచర్ యాడ్ చేసిన మెటా - ఒకేసారి 15 మందితో!
వాట్సాప్ ఐవోఎస్‌లో గ్రూప్ కాల్స్ విషయంలో కొత్త అప్‌డేట్‌ను అందించారు. Read More
Threads Update: థ్రెడ్స్‌ది ఆరంభ శూరత్వమేనా? - ట్విట్టర్ దరిదాపుల్లోకి అయినా రాగలదా?
థ్రెడ్స్ యాప్ లాంచ్ అయినప్పుడు ట్విట్టర్‌కు పోటీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. తర్వాత ఏం అయింది? Read More
CIPET: సీపెట్ చెన్నైలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశాలు
చెన్నైలోని సీపెట్, స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Varsha: ఇమ్మాన్యూయేల్‌తో లవ్‌పై స్పందించిన ‘జబర్దస్త్’ వర్ష - కొంతమంది కొట్టారు కూడా!
‘జబర్దస్త్’ వర్ష గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Read More
సూర్య ‘కంగువా’ గ్లింప్స్, నితిన్ ‘ఎక్స్‌ట్రా’ ఫస్ట్‌లుక్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్
19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More
Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్
త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More
Urine Smell: ఇలాంటి ఆహారాలు, పానీయాలు తీసుకుంటే యూరిన్ చెడువాసన రావడం ఖాయం
కొందరిలో యూరిన్ చాలా దుర్వాసన వస్తుంది. ఎందుకో తెలుసా? Read More
Work From Office: వారంలో 3 రోజులైనా ఆఫీసుకు రండి! ఐటీ కంపెనీల రిక్వెస్ట్!
Work From Office: ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసులకు రావాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. Read More
ABP Desam Top 10, 24 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
24 Jul 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 24 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
24 Jul 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -