1. National Inistutions: కేంద్ర విద్యా సంస్థలు ప్రారంభం, తిరుపతి ఐఐటీ, ఐఐటీ హైదరాబాద్, వైజాగ్ ఐఐఎం జాతికి అంకితం

    PM Schedule: విభజన హామీల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాలయాల శాశ్వత భవనాలను నేడు ప్రధాని ప్రారంభించారు. తిరుపతి ఐఐటీ, ఐషర్, వైజాగ్ ఐఐఎం ప్రారంభం, హైదరాబాద్ ఐఐటీ జాతికి అంకితం చేశారు. Read More

  2. iPhone 16 Series: ఈసారి నాలుగు కాదు ఐదు ఫోన్లు - ఐఫోన్ 16 సిరీస్‌లో యాపిల్ భారీ మార్పులు చేయనుందా?

    iPhone 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి ఐదు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. Read More

  3. OnePlus 12R Refund: ఈ ఫోన్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ - కంపెనీ మార్కెటింగ్ మిస్టేట్ కారణంగా!

    OnePlus 12R UFS: వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ లభించనుంది. Read More

  4. CBSE Board Exams: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచే అమలు

    CBSE Board Exams: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పుల్లో భాగంగా ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. Read More

  5. ‘భ్రమయుగం’ తెలుగు రిలీజ్ డేట్, ‘లాల్‌సలామ్’ ఓటీటీ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Sonarika Bhadoriya : హల్దీ వేడుకల్లో సోనారిక.. పువ్వుల అలంకరణలో బ్యూటీఫుల్​గా ఉన్న హీరోయిన్

    Heroine Sonarika Marriage : హీరోయిన్ సోనారిక హల్దీ వేడుకల్లో బిజీగా ఉంది. తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్ల రూపంలో విషెష్ చెప్తున్నారు. Read More

  7. Janneke Schopman: భారత్‌లో మహిళలకు గౌరవం లేదు, హాకీ టీం కోచ్‌ షాప్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు

    Hockey India: భారత మహిళల హకీ జట్టు కోచ్‌ షాప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను గౌరవించే దేశం నుంచి వచ్చానని. కానీ అదే గౌరవాన్ని తాను ఇక్కడ పొందలేకపోతున్నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  8. Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం

    Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. Read More

  9. Heart Disease : గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్న విటమిన్.. కొత్త పరిశోధన వివరాలు ఇవే

    Niacin Over Consumption : విటమిన్లు ఆరోగ్యానికి మంచివే కానీ ఓ విటమిన్ మాత్రం గుండె జబ్బులను ప్రేరేపిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఇంతకీ అది ఏ విటమిన్.. కొత్తగా నిర్వహించిన స్టడీ ఏమి చెప్తుందంటే.. Read More

  10. Byjus: అద్దె డబ్బుల్లేక ఆఫీసులు మూసేస్తున్న బైజూస్‌, బెంగళూరు నుంచి శ్రీకారం

    ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి అతి భారీగా క్షీణించడం వల్ల, కొన్ని ఆఫీసుల అద్దెలను సకాలంలో చెల్లించలేకపోతోంది. Read More