1. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌పై WHO ప్రశంసలు, ప్రపంచంలోనే గొప్ప పాలసీ అంటూ కితాబు

    Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. Read More

  2. Google Dark Web Reporting: డార్క్ వెబ్‌లో మీ డేటా ఉందా? - గూగుల్ ద్వారా తెలుసుకోండిలా!

    ‘గూగుల్ వన్’ ద్వారా డార్క్ వెబ్ రిపోర్టింగ్ సర్వీసును కూడా కంపెనీ అందిస్తుంది. Read More

  3. AI Technology: మైండ్ రీడింగ్ AI టెక్నాలజీ - జాగ్రత్త, ఈ AI మీ ఆలోచనలను పసిగట్టేస్తుంది, సాంకేతికతలో మరో ముందడుగు!

    టెక్నాలజీ రంగంలో సరికొత్త పురోగతి సాధించారు సింగపూర్ పరిశోధకులు. మైండ్ రీడింగ్ AI సాకేంతికతను డెవలప్ చేశారు. దీని ద్వారా మనిషి ఆలోచనలను గుర్తించే అవకాశం ఉందన్నారు. Read More

  4. AP POLYCET: ఏపీ పాలిసెట్‌-2023 మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 23లోపు రిపోర్టింగ్‌కు అవకాశం

    ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎట్టకేలకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న అధికారులు కేటాయించారు. Read More

  5. Samantha: అమెరికా బాట పట్టిన సమంత, మళ్లీ తిరిగి వచ్చేది అప్పుడేనా?

    సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అమెరికాకు వెళ్లింది. న్యూయార్క్ లో మైయోసిటిస్ కు చికిత్స తీసుకోనుంది. ఈ ట్రీట్మెంట్ కోసం ఇప్పటికే సినిమాలకు వివరామం ప్రకటించింది. Read More

  6. KBC 15: బతుకే దినదిన గండం- అయితేనేం, రూ. కోటి ప్రశ్నను చేరుకున్నరాహుల్!

    కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్ లో రాహుల్ కుమార్ నేమా అసమాన ప్రతిభ కనబర్చాడు. అరుదైన బాధపడుతున్న ఆయన ఆట తీరుకు బిగ్ బీ సైతం ఆశ్చర్యపోయారు. Read More

  7. Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్‌ సెమీస్‌కు భారతీయుడు!

    Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్‌ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ కప్‌‌ సెమీస్‌ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More

  8. Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్‌! యూఎస్‌ రిటర్న్‌ అదిరింది!

    Novak Djokovic: టెన్నిస్‌ గ్రేట్‌ నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్‌ గెలిచాడు. Read More

  9. Dementia: మీకు డిమెన్షియా రాబోతుందని మీ కళ్ళు ముందే చెప్పేస్తాయ్

    చిత్తవైకల్యం వల్ల మెమరీ పోగొట్టుకోవడానికి ముందే వ్యాధిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది కూడ కళ్ళద్వారా తెలుసుకోవచ్చు. Read More

  10. New Home Loan Rules : హోమ్ లోన్ కోసం చూస్తున్నారా ? ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి

    హోమ్ లోన్ రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఇస్తున్న దాని కన్నా తక్కువ మొత్తం మంజూరు అవుతుంది. Read More