1. Nepal Plane Crash: నేపాల్‌ విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమా? కమిటీ ఏం చెప్పిందంటే!

    Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదంపై విచారణ చేపట్టిన కమిటీ ఓ రిపోర్ట్‌ వెలువరించింది. Read More

  2. Nokia X30 5G: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా - మార్కెట్లోకి రాగానే ఫుల్ ట్రోల్స్!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా ఎక్స్30 5జీ. Read More

  3. Paytm UPI Lite: ప్రతిసారీ యూపీఐ పిన్ కొట్టాలంటే విసుగ్గా ఉందా? - పేటీయం కొత్త ఫీచర్ ట్రై చేయండి!

    పేటీయం యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చిన్న చెల్లింపులకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. Read More

  4. పాలిసెట్‌ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. Read More

  5. Sir Movie Review - 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?

    Dhanush Sir Movie Review In Telugu : ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా 'సార్'. తమిళంలో 'వాతి'గా విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. FIR against Prithviraj: ‘కాంతార’ కేసులో మలయాళ హీరో పృథ్వీరాజ్‌కు ఊరట - స్టే విధించిన కేరళ హైకోర్ట్

    మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ‘కాంతార’ సినిమాలోని వరాహ రూపం పాట కాపీ రైట్స్ విషయంలో ఫైల్ అయిన కేసుపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. Read More

  7. Harry Brook: రికార్డుల మోత మోగిస్తున్న ఇంగ్లండ్ క్రికెటర్ - సన్‌రైజర్స్ ఫుల్ హ్యాపీ!

    హ్యారీ బ్రూక్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డుతో దూసుకుపోతున్నాడు. Read More

  8. WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!

    మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More

  9. Eye Care: కళ్ళు పదే పదే నలిపేస్తున్నారా? జాగ్రత్త, శాశ్వతంగా కంటి చూపు పోవచ్చు

    కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి హాని చేసే పనులు చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. Read More

  10. HDFC - Rupay Credit Card: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ను UPIతో లింక్‌ చేయొచ్చు - కొత్త ఫెసిలిటీ గురూ!

    QR కోడ్‌ను స్కాన్‌ చేసి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి చెల్లింపులు చేసినట్లుగానే, క్రెడిట్‌ కార్డ్‌ నుంచి కూడా UPI చెల్లింపులు చేయవచ్చు. Read More