WPL Auction 2023 Full List: మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ వేలం ముంబైలో ఫిబ్రవరి 13వ తేదీన జరిగింది. ఈ వేలంలో ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ జట్ల నుంచి 448 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఐదు ఫ్రాంచైజీలకు 90 మంది క్రికెటర్లను మాత్రమే ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంది.

ఒక్కో జట్టుకు రూ.12 కోట్ల బడ్జెట్‌ను ఇచ్చారు. అన్‌క్యాప్ట్ క్రికెటర్ల బేస్ ప్రైస్ రూ.10 లక్షలు, రూ.20 లక్షలుగా ఉంది. ఇక క్యాప్డ్ క్రికెటర్లకు మాత్రం రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌ను నిర్ణయించారు.

మహిళల ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోయిన క్రికెటర్లు, వారిని కొన్న ఫ్రాంచైజీల వివరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుస్మృతి మంధాన – రూ 3.4 కోట్లుసోఫీ డివైన్ (NZ) - రూ. 50 లక్షలుఎల్లీస్ పెర్రీ (AUS) – రూ. 1.7 కోట్లురేణుకా సింగ్ - రూ. 1.5 కోట్లురిచా ఘోష్ - రూ. 1.9 కోట్లుఎరిన్ బర్న్స్ (AUS) – రూ. 30 లక్షలుదిశా కసత్ - రూ. 10 లక్షలుఇంద్రాణి రాయ్ - రూ. 10 లక్షలుశ్రేయాంక పాటిల్ – రూ. 10 లక్షలుకనికా అహుజా – రూ. 35 లక్షలుఆశా శోబన – రూ. 10 లక్షలుహీథర్ నైట్ - రూ. 40 లక్షలుడేన్ వాన్ నీకెర్క్ - రూ. 30 లక్షలుప్రీతి బోస్ - రూ. 30 లక్షలుపూనమ్ ఖేమ్నార్ - రూ. 10 లక్షలుకోమల్ జంజాద్ - రూ. 25 లక్షలు

ముంబై ఇండియన్స్హర్మన్‌ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లునాట్ స్కీవర్-బ్రంట్ (ENG) – రూ. 3.2 కోట్లుఅమేలియా కెర్ (NZ) – రూ. 1 కోట్లుపూజా వస్త్రాకర్ - రూ 1.9 కోట్లుయాస్తిక భాటియా - రూ 1.5 కోట్లుహీథర్ గ్రాహం (AUS) – రూ. 30 లక్షలుఇస్సీ వాంగ్ - రూ. 30 లక్షలుఅమంజోత్ కౌర్ - రూ. 50 లక్షలుధారా గుజ్జర్ - రూ. 10 లక్షలుసైకా ఇషాక్ - రూ. 10 లక్షలుహీలీ మాథ్యూస్ (WI) – రూ. 40 లక్షలుక్లో ట్రయాన్ - రూ. 30 లక్షలుహుమైరా కాజీ – రూ. 10 లక్షలుప్రియాంక బాల - రూ. 20 లక్షలు

గుజరాత్ జెయింట్స్ఆష్ లక్షలు గార్డనర్ (AUS) – రూ. 3.2 కోట్లుబెత్ మూనీ (AUS) – రూ. 2 కోట్లుసోఫియా డంక్ లక్షలు (ENG) - రూ. 60 లక్షలుస్నేహ రానా - రూ 75 లక్షలుఅన్నాబెల్ సదర్లాండ్ (AUS) - రూ. 70 లక్షలుడియాండ్రా డాటిన్ (WI) - రూ. 60 లక్షలుహర్లీన్ డియోల్ - రూ. 40 లక్షలుసబ్బినేని మేఘన -  రూ. 40 లక్షలుమాన్సీ జోషి – రూ. 30 లక్షలుదయాళన్ హేమలత – రూ. 30 లక్షలుమోనికా పటేల్ - రూ. 30 లక్షలుజార్జియా వేర్‌హామ్ (AUS) – రూ. 75 లక్షలుదయాళన్ హేమలత – రూ. 30 లక్షలుతనూజా కన్వర్ – రూ. 50 లక్షలుసుష్మా వర్మ - రూ. 60 లక్షలుహర్లీ గాలా – రూ. 10 లక్షలుఅశ్వని కుమారి – రూ. 35 లక్షలుపరుణికా సిసోడియా – రూ. 10 లక్షలు

యూపీ వారియర్స్సోఫీ ఎక్లెస్టోన్ (ENG)- రూ. 1.8 కోట్లుదీప్తి శర్మ – రూ. 2.6 కోట్లుతహ్లియా మెక్‌గ్రాత్ (AUS) – రూ. 1.4 కోట్లుషబ్నిమ్ ఇస్మాయిల్ (SA) – రూ. 1 కోట్లుఅలిస్సా హీలీ (AUS) - రూ. 70 లక్షలుఅంజలి సర్వాణి - రూ. 55 లక్షలురాజేశ్వరి గయాక్వాడ్ - రూ. 40 లక్షలుశ్వేతా సెహ్రావత్ - రూ. 40 లక్షలుపార్షవి చోప్రా - రూ. 10 లక్షలుఎస్ యశశ్రీ - రూ 10 లక్షలుకిరణ్ నవ్‌గిరే - రూ. 30 లక్షలుగ్రేస్ హారిస్ (AUS) – రూ. 75 లక్షలుదేవికా వైద్య - రూ. 1.4 కోట్లులారెన్ బెల్ - రూ. 30 లక్షలులక్ష్మీ యాదవ్ - రూ. 10 లక్షలుసిమ్రాన్ షేక్ - రూ. 10 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్జెమిమా రోడ్రిగ్స్ - రూ. 2.2 కోట్లుమెగ్ లానింగ్ (AUS) – రూ. 1.1 కోట్లుషఫా లక్షలు వర్మ – రూ. 2 కోట్లుటిటాస్ సాధు - రూ. 25 లక్షలురాధా యాదవ్ - రూ. 40 లక్షలుశిఖా పాండే - రూ. 60 లక్షలుమారిజానే కాప్ (SA) - రూ 1.5 కోట్లుఆలిస్ క్యాప్సీ - రూ. 30 లక్షలుతారా నోరిస్ - రూ. 10 లక్షలులారా హారిస్ (AUS) – రూ. 45 లక్షలుజసియా అక్తర్ - రూ. 20 లక్షలుమిన్ను మణి – రూ. 30 లక్షలుతానియా భాటియా – రూ. 30 లక్షలుపూనమ్ యాదవ్ – రూ.30 లక్షలుజెస్ జోనాసెన్ - రూ. 50 లక్షలుస్నేహ దీప్తి – రూ. 30 లక్షలుఅరుంధతి రెడ్డి – రూ. 30 లక్షలుఅపర్ణ మండల్ - రూ. 10 లక్షలు