1. Working From Pub: అబ్బే వర్క్ ఫ్రమ్ హోమ్ పాత పద్ధతండి బాబు, వర్క్ ఫ్రమ్ పబ్‌ చాలా బెటర్ - ఉద్యోగులకు బంపర్ ఆఫర్

    Working From Pub: బ్రిటన్‌లో వర్క్ ఫ్రమ్ పబ్‌ ట్రెండ్ మొదలైంది. Read More

  2. Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్, ఇకపై గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!

    వాట్సాప్ గ్రూప్స్ విషయంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెంట్టింపు చేయబోతున్నది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. Read More

  3. Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

    ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More

  4. ఫుల్‌ క్రీమ్‌, డబుల్‌ టోన్డ్‌ మిల్క్ అంటే ఏంటి? వీటిని ఎలా తయారు చేస్తారు?

    ఇప్పుడు పాలు రకరకాల మార్గాల్లో ఇళ్లకు చేరుతున్నాయి. వాటిలో ప్యాకెట్‌ పాలు చాలా ఎక్కువ సేల్ అవుతున్నాయి. మార్కెట్లో అనేక రకాల ప్యాకేజ్డ్ పాలు అందుబాటులో ఉన్నాయి. Read More

  5. Mega154: గోదావరి యాసలో చిరు డైలాగ్స్ - దీపావళికి స్పెషల్ ట్రీట్!

    'గాడ్ ఫాదర్' సక్సెస్ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో కలిసి ఓ లైవ్ సెషన్ లో పాల్గొన్నారు చిరంజీవి. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. Read More

  6. Anjali Jhansi Web Series: డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అంజలి ఎంట్రీ, ‘ఝాన్సీ’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

    తెలుగు అమ్మాయి అంజలి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టబోతున్నది. ఈమె కీలక పాత్రలో నటిస్తున్న ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కాబోతున్నది. ఇప్పటికే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. Intestine Transplant: ప్రపంచంలోనే తొలిసారిగా పేగు మార్పిడి చేసిన వైద్యులు, అది కూడా 13 నెలల వయసు పాపకి

    ప్రపంచంలో తొలిసారి ఒక పాపకి పేగు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి చరిత్ర సృష్టించారు వైద్యులు. Read More

  10. 5G Links Update: 5జీ పేరిట ఫిషింగ్‌ - తొందరడ్డారో, గేలానికి చిక్కినట్లే!

    మీ దగ్గర 4జీ ఫోన్‌ ఉన్నా పర్లేదని, తాము పంపిన లింక్‌ క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఆటోమేటిక్‌గా 5జీకి అప్‌డేట్‌ అవుతుందని ఊరిస్తున్నారు. Read More