TMC Minister Akhil Giri: రాష్ట్రపతిపై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు, అరెస్ట్ చేయాలంటున్న బీజేపీ
TMC Minister Akhil Giri: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై టీఎంసీ మంత్రి అఖిల్ గిరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. Read More
Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులపై మస్క్ మరో బాంబు - ఇకపై నో వర్క్ ఫ్రం హోం!
ట్విట్టర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ఎండ్ చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మెయిల్ పెట్టారు. Read More
YouTube Music And Premium: యూట్యూబ్ మ్యూజిక్ కొత్త మైలురాయి - ఒకే సంవత్సరంలో ఏకంగా 30 మిలియన్లు!
యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం సేవలు ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Read More
PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో బీటెక్, బీఎస్సీ స్పాట్ ప్రవేశాలు - 15న కౌన్సెలింగ్!
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఎంపీసీ స్ట్రీమ్ కింద బీటెక్, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు వాక్ ఇన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. నవంబరు 15న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More
Radhika Apte: అవకాశాలు కోల్పోయినా అందం కోసం సర్జరీలు చేసుకోలే - రాధికా అప్టే సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ లో ఏజిసమ్ పై బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. అందంగా కనిపించుకునేందుకు తాను ఏనాడు సర్జరీలు చేయించుకోలేదని చెప్పింది. కష్టపడి నటనతో పైకొచ్చిట్లు వ్యాఖ్యనించింది. Read More
Yashoda Box Office Collection : సమంత 'యశోద'కు సాలిడ్ ఓపెనింగ్స్ - అమెరికా, ఆస్ట్రేలియాలోనూ అదుర్స్
సమంత టైటిల్ రోల్ చేసిన 'యశోద' బాక్సాఫీస్ బరిలో సత్తా చాటింది. సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా అదరగొడుతోంది. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Dry Hair: జుట్టు పొడిబారిపోయిందా? ఇలా చేస్తే మృదువుగా మారిపోతుంది
జుట్టు పొడి బారిపోతే చూసేందుకు కూడా బాగోదు. బలహీనంగా మారిపోయి రాలిపోతుంది. Read More
Family Pension Rules: రికార్డులో పేరు లేకపోయినా కుటుంబ పింఛను పొందొచ్చు, కేంద్ర ఉద్యోగుల కోసం కొత్త రూల్స్
పత్రాల్లో పేరు లేని వ్యక్తి కూడా ఇబ్బంది లేకుండా కుటుంబ పింఛను కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. Read More
ABP Desam Top 10, 12 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Nov 2022 03:10 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 12 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Nov 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -