1. Top Headlines Today: గ్రూప్‌ 2పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన, చల్లబడ్డ కోడెల కుమారుడు - నేటి టాప్ న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More

  3. Whatsapp: వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త వాయిస్ ఛాట్ ఫీచర్ - ఇక రింగ్ అవ్వకుండానే!

    వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే గ్రూప్‌లో వాయిస్ ఛాట్. Read More

  4. Financial Assistance: ఇక నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే బోధన రుసుములు, ఉపకారవేతనాలు జమ!

    తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన బోధన రుసుములు, ఉపకారవేతనాల మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమచేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. Read More

  5. King of Kotha Trailer: ‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రైలర్: యజమానిని చూసి తోక ఊపే కుక్కలాంటిది ఈ కోథా - అదరగొట్టేసిన దుల్కర్!

    దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్ ఆఫ్‌ కోట’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంది. పూర్తిస్థాయిలో ఊర మాస్ లుక్ లో కనిపించాడు దుల్కర్. Read More

  6. AR Rahman: 20 ఏళ్ల క్రితం కమల్ దగ్గర బాగా డబ్బులుండేవి, అప్పుడే ఓ సలహా ఇచ్చా - ఏఆర్ రెహమాన్

    ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 20 ఏండ్ల క్రితమే కమల్ హాసన్ కు హాలీవుడ్ సినిమా చేయాలని సలహా ఇచ్చినట్లు చెప్పారు. Read More

  7. India vs Pakistan Hockey: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్

    IND vs PAK Hockey Asian Champions Trophy 2023: చెన్నై వేదికగా సొంతగడ్డపై బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత జట్టు చిత్తు చేసింది. Read More

  8. Zuck Vs Musk: కేజ్‌లో కొట్లాడుకోనున్న మస్క్, మార్క్ - లైవ్ స్ట్రీమింగ్ కూడా!

    మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని అధికారికంగా ప్రకటించారు. Read More

  9. మహిళలకు నరకం చూపే వ్యాధులివే - ఈ జాగ్రత్తలు పాటిస్తే లైఫ్ బిందాస్!

    స్త్రీలు తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండలి. ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి అవసరమయ్యే మార్పులు జీవన శైలిలో చేసుకుంటూ ఉండడం అవసరం. Read More

  10. Rice Price Hike: మండిపోతున్న బియ్యం ధరలు, గత 15 ఏళ్లలో ఎన్నడూ ఇంత రేటు వినలేదు

    ఈ సంవత్సరం థాయ్‌లాండ్‌లో 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. Read More