1. Rahul Gandhi in US: ఆ దేవుడు దిగొస్తే ఆయనకు కూడా మోదీ ఉపదేశాలు ఇవ్వగలరు - రాహుల్ గాంధీ సెటైర్లు

    Rahul Gandhi in US: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. Read More

  2. Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ మరొ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించబోతోంది. వచ్చే నెలలో శాంసంగ్ ఎఫ్54 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. Read More

  3. Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

    మొబైల్ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. రూ. 12 వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.. Read More

  4. Eklavya Model Schools Results: ఏక‌ల‌వ్య గురుకుల విద్యాల‌యాల ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌, డైరెక్ట్ లింక్ ఇదే!

    తెలంగాణలో ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023-24 ఫలితాలు  మే 31న విడుదలయ్యాయి. రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫలితాలను విడుదల చేశారు. Read More

  5. Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

    విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ఉగ్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 2నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. Read More

  6. ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

    'దసరా'తో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.ఆయన వివాహాం కరీంనగర్ లో జరగనుందని, ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం Read More

  7. Khelo India 2023 OU: యూనివర్సిటీ టెన్నిస్ లో ఓయూ అమ్మాయిలు అదుర్స్, సిల్వర్ మెడల్ కైవసం

    Khelo India 2023 Osmania University: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. ఖేలో ఇండియా 2023లో ఓయూ విద్యార్థినులు రజత పతకం కైవసం చేసుకున్నారు. Read More

  8. Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

    Khelo India: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. Read More

  9. ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

    మీకు తెలుసా? డాక్టర్‌ను సంప్రదించకుండానే గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చట. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా.. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో బిగ్‌ కాయిన్స్‌ క్రాష్‌ - బిట్‌కాయిన్‌ రూ.80వేలు లాస్‌!

    Cryptocurrency Prices Today, 31 May 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More