అమిత్ షా కార్ నంబర్ ప్లేట్‌పై CAA,సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Citizenship Amendment Act: అమిత్ షా కార్ నంబర్ ప్లేట్‌పై CAA అని కనిపించడం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. Read More
Google Removed Indian Apps: నౌకరీ, షాదీ.కాంలకి గూగుల్ షాక్ - ప్లేస్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Google Playstore: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి కొన్ని భారతీయ యాప్స్‌ను తొలగించింది. వీటిలో కుకు ఎఫ్ఎం, భారత్ మాట్రిమోనీ వంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. Read More
Xiaomi HyperOS: కొత్త ఆపరేటింగ్ సిస్టంను తెస్తున్న షావోమీ - ఆక్సిజన్ ఓఎస్‌ను బీట్ చేస్తుందా?
Xiaomi HyperOS Update: షావోమీ హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ భారతదేశంలోకి తీసుకురానుంది. Read More
JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి
JEE Mains: దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main)-2024 సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ మార్చి 2న రాత్రి 11 గంటలతో ముగియనుంది. Read More
Vyuham Movie Review - వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?
RGV Vyuham Review In Telugu: ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సినిమా 'వ్యూహం'. మార్చి 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
‘వ్యూహం’ రివ్యూ, ‘రామాయణం’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Sania Mirza: ఇదేనా మీరిచ్చే విలువ, ఆత్మ పరిశీలన చేసుకోండి
Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా తొలిసారి మహిళల ఆత్మగౌరవం, సాధికారతపై తొలిసారి స్పందించింది. Read More
PKL 10 final: ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్ పుణెరి పల్టన్
PKL 10 final: ప్రో కబడ్డీ లీగ్ 2023-24 సీజన్ విజేతగా పుణెరి పల్టన్ నిలిచింది. హైదరాబాద్ వేదికగా హర్యానా స్టీలర్స్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన పుణెరి పల్టన్ తొలి సారి ట్రోఫిని ముద్దాడింది. Read More
International Women’s Day 2024: మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు? ఆరోజు ప్రత్యేకత ఏమిటీ?
International Women’s Day 2024: ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి8వ తేదీన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోజునే ఎందుకు నిర్వహిస్తారు. చరిత్ర ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. Read More
Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Axis Bank, Info Edge, Matrimony, Hero
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. Read More
ABP Desam Top 10, 2 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
02 Mar 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 2 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 2 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
02 Mar 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -