Balineni Srinivas Reddy: జగన్ నుంచి పిలుపు, బాలినేని అలకను సీఎం తగ్గిస్తారా?
CM Jagan News: కొంతకాలంగా సీఎం జగన్ తీరు పట్ల బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసమ్మతితో ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయన సొంత నియోజకవర్గం ఒంగోలులో కూడా ఉండడం లేదు. Read More
Realme Note 1: రియల్‌మీ నోట్ 1 ఫీచర్లు లీక్ - 108 మెగాపిక్సెల్ కెమెరాతో!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు లీకయ్యాయి. Read More
Quishing Scam: ఎక్కడ పడితే అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? - మీ డేటా డేంజర్‌లో!
QR Code Scam: ప్రస్తుతం సైబర్ క్రిమినల్స్ కొత్త మార్గం కనిపెట్టారు. క్యూఆర్ కోడ్ ద్వారా పర్సనల్ డేటా లాగేస్తున్నారు. Read More
AP Sankranthi Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు పొడిగించిన ప్రభుత్వం, ఎప్పటివరకంటే?
Sankranthi Holidays Extended: ఏపీలోని పాఠశాలకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెలవులను మరో 3 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం జనవరి 17న ఉత్తర్వులు జారీచేసింది. Read More
Viral Video: వర్క్ ఫ్రమ్ థియేటర్ - ఓ వైపు సినిమా, మరోవైపు వర్క్.. ఇదీ బెంగళూరు టెక్కీ జీవితం
Viral Video: ఎక్కడ చేస్తున్నాం అని కాదు, వర్క్ ఫినిష్ అయ్యిందా? లేదా? అనేదే ముఖ్యం. తాజాగా ఓ యువకుడు ఏకంగా థియేటర్ లో సినిమా చూస్తూ ల్యాప్ టాప్ లో వర్క్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. Read More
Raja Saab Storyline: అరెరే వేరే కథతో ప్రభాస్ 'రాజ్ సాబ్' సినిమా తీస్తున్నా - ఫన్నీగా స్పందించిన మారుతి
Director Maruthi On Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' కథ ఇదేనంటూ ఐఎండీబీ వెబ్ సైట్ ఓ స్టోరీ లైన్ పబ్లిష్ చేసింది. దానిపై మారుతి ఫన్నీగా స్పందించారు. Read More
Praggnanandhaa: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర, విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించిన నయా ఛాంపియన్
Praggnanandhaa : చెస్ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత టాప్ ర్యాంకర్‌గా అవతరించాడు. Read More
Virat Kohli: కోహ్లీనే అండగా నిలిచాడు, విరాట్ మద్దతు నా అదృష్టమన్న నగాల్
Sumit Nagal: విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తనకు మద్దతు ఇస్తోందనిగతంలో చేసిన ఓ ఇంటర్వ్యూలో సుమిత్ తెలిపాడు. నాగల్ తన జేబులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్న సమయంలో కోహ్లీ ఫౌండేషన్ తనకు మద్దతు ఇచ్చిందన్నాడు. Read More
Guntur Kaaram: ‘గుంటూరు కారం’లో ఆయుర్వేదిక్ బీడీలు - ఆరోగ్యానికి మంచివేనా, నిపుణులు ఏం చెబుతున్నారు?
Herbal Cigarettes: ‘గుంటూరు కారం’లో తాను తాగింది ఒరిజినల్ బీడీలు కాదని మహేశ్ తాజాగా రివీల్ చేశాడు. వాటిని ఆయుర్వేదిక్ బీడీలు అని అన్నాడు. దీంతో ఇవేంటో తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. Read More
Stock Market News: స్టాక్ మార్కెట్లు పతనం! సెన్సెక్స్ 1600 పాయింట్లు ఢమాల్
Sensex News: 16 నెలల కాలంలో సూచీలు ఇంతలా దిగజారడం ఇదే అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Read More
ABP Desam Top 10, 17 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Jan 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 17 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 17 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Jan 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -