1. New IT Rules: 'ఐటీ నిబంధనలను సవరించాల్సి అవసరం ఏంటి', కేంద్రాన్ని ప్రశ్నించిన బాంబే హైకోర్టు

    New IT Rules: కొత్తగా ఐటీ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఏంటని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. Read More

  2. WhatsApp: మళ్లీ కొత్త ఫీచర్‌తో వస్తున్న వాట్సాప్ - యానిమేటెడ్ అవతార్లు కూడా!

    వాట్సాప్ త్వరలో యానిమేటెడ్ అవతార్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Vodafone Idea: రెండు కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన వొడాఫోన్ ఐడియా - నెలరోజుల వ్యాలిడిటీతో!

    వొడాఫోన్ ఐడియా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More

  4. AP PGCET: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

    ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023 ఫలితాలు జులై 14న విడుదలయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. Read More

  5. Adavi Sesh: ‘హిట్ 2’ మాక్స్ మృతి - ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరో అడవి శేష్

    ‘హిట్ 2’ మూవీలో హీరో అడవి శేష్ వెంటే ఉండి అతనికి సాయం చేసే మాక్స్(కుక్క) అందరికీ గుర్తుండే ఉంటుంది. మూవీలో దాని పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి. తాజాగా.. Read More

  6. Salman Khan: సల్మాన్ అభిమానులకు గుడ్ న్యూస్ - ‘కిక్ 2’ నుంచి బిగ్ అప్డేడ్ వచ్చేసింది!

    బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ఎంత మంచి హిట్ ను అందుకుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి ఓ వార్త వచ్చింది. దీంతో ‘కిక్ 2’ మూవీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది.. Read More

  7. Wrestler Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు షాకిచ్చిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ - రెండు వారాల్లో సమాధానమివ్వాలని నోటీసులు

    భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు యాంటీ డోపింగ్ ఏజెన్సీ షాకిచ్చింది. బుడాపెస్ట్‌లో ఉన్న ఆమెకు నోటీసులు జారీ చేసింది. Read More

  8. Yashasvi Jaiswal: ఆ రికార్డుపై కన్నేసిన జైస్వాల్ - మరో 45 రన్స్ చేస్తే ఫస్ట్ ఇండియన్‌గా చరిత్ర!

    IND vs WI Test: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. Read More

  9. Breast Milk: తల్లి పాలలో మరో అద్భుత గుణాన్ని కనుగొన్న పరిశోధకులు - డబ్బాపాలిస్తే పిల్లలు ఇది మిస్సవుతారు!

    అప్పుడే పుట్టిన శిశువులకు ఆహారం తల్లిపాలు మాత్రమే. వాళ్ళ కడుపు నింపడమే కాదు శరీర ఎదుగుదల విషయంలోని, రోగనిరోధక శక్తి అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. Read More

  10. Dal Price Hike: ఠారెత్తిస్తున్న టొమాటో తర్వాత లైన్‌లోకి వచ్చిన కందిపప్పు, మీ పప్పులు ఉడకవు ఇక!

    ఇప్పటికే పెరిగిన, పెరుగతూనే ఉన్న పెరుగుతూనే ధరలు హౌస్‌హోల్డ్‌ బడ్జెట్లను దెబ్బ తీశాయి. Read More