ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న మేఘాలయ ఎంపీ కుటుంబం, మరో 24 మంది భారతీయులు కూడా
Israel Palestine Attack: ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న వారిలో మేఘాలయ ఎంపీ వన్‌వీరాయ్ ఖర్లుఖి కుటుంబం కూడా ఉంది. Read More
Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?
శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More
Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
CBSE Board Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం, రెండు పరీక్షలు రాయడం తప్పనిసరేమీ కాదు
దేశంలో ఏటా రెండుసార్లు నిర్వహించాలనుకుంటున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు రెండింటికీ హాజరవడం తప్పనిసరేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. Read More
Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?
Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది. Read More
Lokesh Kanagaraj on RRR: ‘నాటు నాటు’పై లోకేష్ కనగరాజ్ రియాక్షన్ - ‘లియో’లో సాంగ్స్ అందుకే అంటూ కామెంట్స్!
టాలీవుడ్‌కు ఆస్కార్ తీసుకువచ్చిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటపై లోకేష్ కనగరాజ్ మాట్లాడారు. పాటకు సినిమా స్థాయిని మార్చేసే స్థాయి ఉందన్నారు. Read More
Rohit Sharma: సహచరులకు రోహిత్ దిశానిర్దేశం, ప్రపంచకప్ వ్యక్తిగత ప్రాధాన్యాలకు వేదిక కాదన్న టీమిండియా సారధి
ODI World Cup 2023 Read More
Anand Mahindra Jersey: ఆనంద్ మహీంద్ర “55” సీక్రెట్, ప్రపంచకప్ జెర్సీ ట్వీట్
Anand Mahindra Jersey: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో ఉన్న జెర్సీ ఫొటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ ఫొటోపైనే పడింది. Read More
Dahi Kebabs Recipe : వీకెండ్ స్పెషల్ దహీ కబాబ్స్.. రెసిపీ చాలా ఈజీ..
సాయంత్రం వేళ కొత్తగా ఏమైనా స్నాక్స్ తినాలనుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే దహీ కబాబ్స్ ట్రై చేయవచ్చు. కెలరీలు తక్కువ.. టేస్ట్ ఎక్కువగా ఉండే రెసిపీ ఇదే. Read More
Gold-Silver Price 09 October 2023: రివెంజ్ ర్యాలీలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 9 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Oct 2023 06:40 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 9 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 9 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Oct 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -