1. Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో "పాకిస్థాన్ జిందాబాద్" నినాదాలు వినిపించాయ్ - అమిత్ మాల్వియా సంచలన ట్వీట్

    Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లోని భారత్ జోడో యాత్రలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయని అమిత్ మాల్వియా ఓ వీడియో పోస్ట్ చేశారు. Read More

  2. క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!

    ట్విట్టర్‌లో సస్పెండ్ అయిన ఖాతాలు తిరిగి తీసుకురావాలనే ఆలోచనలో కొత్త సీఈవో ఎలాన్ మస్క్ ఉన్నాడు. Read More

  3. Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

    దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ఫ్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అపరిమిత డేటా, కాల్స్ ఆఫర్లు అందిస్తున్నాయి. Read More

  4. ఇంజినీరింగ్‌ కాలేజీలపై కొరడా, అధిక ఫీజులు వసూలు చేసినందుకు 2 లక్షల ఫైన్!

    అధికంగా ఫీజులను కొన్ని కాలేజీలు వసూలు చేశాయని టీఏఎఫ్‌ఆర్‌సీకి ఇటీవల ఫిర్యాదులు అందాయి. ఆయా కాలేజీలను విచారించిన కమిటీ సుమారు 15 నుంచి 20 కాలేజీలు అధిక ఫీజులకు పాల్పడినట్లు గుర్తించింది.  Read More

  5. Intinti Ramayanam Release Date : 'ఇంటింటి రామాయణం' - పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళింది?

    దర్శకుడు మారుతి షో రన్నర్‌గా చేస్తున్న సినిమా 'ఇంటింటి రామాయణం'. ఆహా ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. విడుదల తేదీ కూడా వెల్లడించారు. Read More

  6. మెస్సీపై అభిమానం చాటిన 'మహానటి' - కీర్తి సురేష్‌ ఫోటోలు వైరల్‌!

    ప్రముఖ ఫుట్ బాలర్ మెస్సీపై మహానటి కీర్తి సురేష్ తన అభిమానాన్ని చూపించింది. Read More

  7. FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫిఫా వరల్డ్‌కప్‌, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!

    షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More

  8. Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

    Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More

  9. Diabetes: డయాబెటిస్ ముదిరితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయా?

    మధుమేహులు జాగ్రత్తగా ఉండకపోతే దానివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కోసారి అది ప్రాణాంతకం కావొచ్చు. Read More

  10. Budget 2023-24: ప్రీ-బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్‌ సమావేశాలు, హాజరుకాని మంత్రి హరీష్ రావు!

    Budget 2023-24: 2023-24 కేంద్ర బడ్జెట్ కు నిర్మలా సీతారామ్ కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. Read More