Cheetah Extinction: ఏరికోరి ఆ చీతాలనే ఎందుకు తీసుకొచ్చారు? భారత్‌లో అవి ఎందుకు అంతరించాయి?
Cheetah Extinction: భారత్‌లో చీతాలు అంతరించిపోవటానికి కారణాలేంటి? Read More
WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది. Read More
WhatsApp: ఫోన్ నంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు! ఎలాగో తెలుసా?
వాట్సాప్ లో మెసేజ్ చేయాలంటే తప్పకుండా ఎదుటి వారి నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ట్రిక్స్ ఉపయోగించి నెంబర్ సేవ్ లేకుండానే మెసేజ్ లు పంపే అవకాశం ఉంది. Read More
JEE Advanced AAT 2022 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ ఫలితాలు వెల్లడి, ఇలా చూసుకోండి!
విద్యార్థులు తమ జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు పొందవచ్చు. ఐఐటీ బాంబే సెప్టెంబరు 14న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించింది. Read More
Bigg Boss Telugu 6: 'నువ్వేమైనా తోపువా? చిల్ అవ్వడానికి వచ్చావా?' - హౌస్ మేట్స్ పై నాగ్ ఫైర్, ఎలిమినేట్ అయిన షాని!
బిగ్ బాస్ రెండో వారంలో నాగార్జున గట్టిగా క్లాసు తీసుకున్నారు కొంతమంది ఇంటి సభ్యులకు. Read More
Varun Tej: ప్లాప్ కాంబో రిపీట్ - మెగాహీరోకి అంత నమ్మకమేంటో?
ఈరోజు వరుణ్ తేజ్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ నెల 19న తన కొత్త సినిమా గురించి ప్రకటించబోతున్నట్లు చెప్పారు. Read More
Ravi Shastri: 'సూపర్ సబ్ స్టిట్యూట్, ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుంది'
Ravi Shastri: అంతర్జాతీయ క్రికెట్ లో సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధన తీసుకువస్తే అదొక గేమ్ ఛేంజర్ అవుతుందని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. Read More
Shubman Gill: షాకింగ్ - జడ్డూ కోసం శుభ్‌మన్ గిల్‌ను ట్రేడ్ చేస్తున్న గుజరాత్ టైటాన్స్?
Shubman Gill: శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్‌ను వీడుతున్నాడా? లేదా టైటాన్సే అతడిని వదిలేస్తోందా? ఏం అర్థం కావడం లేదు. వచ్చే సీజన్లో అతడు మరో ఫ్రాంచైజీకి ఆడతాడన్న వార్తలు వస్తున్నాయి. Read More
Waxing: ఇంట్లోనే వాక్సింగ్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం చెయ్యకండి
అవాంఛిత రోమాలు తొలగించుకోడానికి ఎక్కువగా వాక్సింగ్ చేస్తారు. కానీ అది చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. Read More
Adani Group: అమేజింగ్.. జింగ్.. జింగ్! మార్కెట్ విలువలో టాటా గ్రూప్‌ను బీట్ చేసిన అదానీ గ్రూప్
Adani Group: అదానీ గ్రూప్ అద్భుతాలు చేస్తూనే ఉంది! మార్కెట్ విలువలో దేశంలోనే అత్యంత విలువైన బిజినెస్ హౌజ్‌గా అవతరించింది. టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టేసింది. Read More
ABP Desam Top 10, 18 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
18 Sep 2022 06:31 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 18 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 18 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
18 Sep 2022 06:31 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -