1. SCO Summit 2022: భారత్‌లో 100కు పైగా యూనికార్న్‌లు, 70 వేల స్టార్టప్‌లు: మోదీ

    SCO Summit 2022: షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. Read More

  2. WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!

    వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది. Read More

  3. WhatsApp: ఫోన్ నంబర్‌ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు! ఎలాగో తెలుసా?

    వాట్సాప్ లో మెసేజ్ చేయాలంటే తప్పకుండా ఎదుటి వారి నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ట్రిక్స్ ఉపయోగించి నెంబర్ సేవ్ లేకుండానే మెసేజ్ లు పంపే అవకాశం ఉంది. Read More

  4. CUET-UG 2022 Results: సీయూఈటీ ఫలితాల్లో 20 వేలమందికి 100 పర్సంటైల్, ఏ సబ్జెక్టులో ఎక్కువంటే?

    సీయూసెట్ పరీక్షకు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 2,92,589 విద్యార్థులు హాజరయ్యారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ నుంచి 1,86,405 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.. Read More

  5. Alluri Movie Trailer : ఐదేళ్లకు ప్రభుత్వాలే మారతాయి, రాజకీయ నాయకులు మారారా? - శ్రీ విష్ణు మాస్, 'అల్లూరి' ట్రైలర్

    శ్రీవిష్ణు హీరోగాగా నటించిన 'అల్లూరి' సినిమా ట్రైలర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. Read More

  6. The Life Of Muthu Reviews : తమిళంలో శింబు సినిమాకు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌ - తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్

    శింబు, గౌతమ్ మీనన్ కలయికలో రూపొందిన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమాకు తమిళ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో సినిమా న‌డుస్తోంది. Read More

  7. Sanju Samson: సర్‌ప్రైజ్‌! ఆ వన్డే సిరీసుకు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన బీసీసీఐ

    Sanju Samson: అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు అనిపిస్తోంది! టీమ్‌ఇండియా క్రికెటర్‌ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించింది. Read More

  8. IPL MI Head Coach: ముంబయి ఇండియన్స్‌ కోచ్‌గా అతడే - ప్రకటించిన ఎంఐ

    IPL MI Head Coach: అనుకున్నదే జరిగింది! ముంబయి ఇండియన్స్‌ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌నే నియమించారు. 2023 సీజన్ నుంచి అతడే జట్టు వ్యూహ బృందాన్ని నడిపించనున్నాడు. Read More

  9. Water: నీళ్ళు భోజనం ముందు ఎప్పుడు తాగాలి? తినేటప్పుడు తాగితే ఏమవుతుంది?

    నీరు జీవనాధారం. నీళ్ళు తగకుండా బతకడం చాలా కష్టం. అయితే ఏ టైమ్ లో నీళ్ళు తాగాలో తెలుసా? Read More

  10. FMCG Price: కస్టమర్స్‌ అలర్ట్‌ - దసరా, దీపావళికి ఆఫర్లేం లేవ్‌! ఎక్కువ రేట్లకే పప్పు, బియ్యం

    No Festive Offers: ఈ దసరా, దీపావళికి పెద్దగా ఆఫర్లు వచ్చేలా కనిపించడం లేదు! ప్రజలు నిత్యావసర సరుకులకు ఎక్కువే ఖర్చు పెట్టాల్సి రావొచ్చని సమాచారం. Read More