అన్వేషించండి

Tamil Nadu Politics: 2 సీట్ల పార్టీ - డిప్యూటీ సీఎం సహా ఎన్ని కోరికలో - విజయ్‌కు వీసీకే గండం !

TVK Vijay: తగ్గిన రెండు సీట్ల బలం కోసం విజయ్ పార్టీ నేతలు వీసీకేతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఆ పార్టీ మాత్రం కొండంత కోరికలు కోరుతోంది.

Tamilnadu VCK: తమిళనాడు  రాజకీయం ప్రస్తుతం విడుతలై చిరుతైగల్ కట్చి అధినేత తోల్ తిరుమావళవన్ చుట్టూ తిరుగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీతో పొత్తు విషయమై తిరుమావళవన్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ఆయన ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడమే కాకుండా, తెర వెనుక భారీ షరతులు విధిస్తున్నారరు.  దీంతో విజయ్ రాజకీయ ప్రయాణానికి ఆరంభంలోనే గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి.

పొత్తులో భాగంగా వీసీకే అధినేత అత్యంత కీలకమైన డిప్యూటీ సీఎం పదవిని కోరుతున్నట్లు సమాచారం. కేవలం సీట్ల సర్దుబాటుతో సరిపెట్టుకోకుండా, అధికారంలో సమాన వాటా ఉండాలని ఆయన పట్టుబడుతున్నారు. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల నీడలో ఉన్నా దక్కని గౌరవం, విజయ్ పార్టీ ద్వారా సాధించుకోవాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే ప్రభుత్వంలో వీసీకేకు కీలక ప్రాతినిధ్యం ఉండాలనే షరతుపై ఆయన వెనక్కి తగ్గడం లేదని చెబుతున్నారు.         

మరోవైపు నియోజకవర్గాల విషయంలోనూ తిరుమావళవన్ పట్టు విడవడం లేదు. ముఖ్యంగా తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానాన్ని తన పార్టీకి కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఆ స్థానం నుంచి విజయ్ గెలిచారు. రాజీనామా చేస్తున్నారు. ఆ స్థానాన్ని పొందడం ద్వారా  అసెంబ్లీలో తన పార్టీ బలాన్ని పెంచుకోవాలని ఆయన యోచిస్తున్నారు.  కేవలం రెండు సీట్లు ఉన్న పార్టీకీ ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవులపై హామీ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని విజయ్ సన్నిహితులు భావిస్తున్నారు. సీఎం పదవి కోసం.. విజయ్ రాజీపడ్డారన్నప్రచారంజరుగుతోంది.   

 
మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో సీనియర్ నేత తిరుమావళవన్ తన అనుభవంతో యువ నేత విజయ్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు డీఎంకే, ఇటు టీవీకేల మధ్య దోబూచులాడుతూ తన పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ఆయన వ్యవహరిస్తున్నారు.  ఇవాళ ఆయన తన మద్దతు ఎవరికో ప్రకటించే అవకాశం ఉంది. విజయ్ తన డిమాండ్లకు అంగీకరిస్తే ఆయన మద్దతు లేఖ గవర్నర్ కు ఇస్తారు. లేకపోతే..  ఆయన నిర్ణయాన్ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget