AMRUTA FADNAVIS: ముఖ్యమంత్రి భార్య అలాంటి డ్రెస్సుల్లో వెళ్లకూడదా ? అమృతా ఫడ్నవీస్‌పై విమర్శలు కరెక్టేనా
Mumbai: ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం భార్య అమృతా ఫడ్నవీస్ వేసుకున్న దుస్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదనేవారుకూడా ఎక్కువగా ఉన్నారు.

CM wife Amrita Fadnavis: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్. బ్యాంకర్ అయిన ఆమె ఇప్పుడు సీఎం సతీమణిగా చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ఓ మారధాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Flagged off the most anticipated ‘Dream Run’ at the @TataMumMarathon …
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) January 21, 2025
Over 20 years, this sporting event has unified people , given an opportunity to do something for the society , helped to increase bonds of brotherhood & has popularised running as a sport …. ! pic.twitter.com/gUe0wiExYW
శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉన్న డ్రెస్ తో ఆమె ఆ కార్యక్రమానికి వచ్చారు. మారధాన్ లో పాల్గొంటే అలాంటి డ్రెస్ వేసుకోవచ్చు కానీ.. ప్రారంభించడానికి ఎందుకని కొంత మంది అంటున్నారు.
I don’t mean to impose, but the dress seems a bit much. As the First Lady of Maharashtra, maintaining the decorum of Maratha pride is important. Just a friendly suggestion from a well-wisher.@Dev_Fadnavis @Devendra_Office
— Vip45X (@Vip45X) January 21, 2025
చాలా మంది పబ్లిక్ ప్లేస్‌లో అలా ఉండటం కరెక్ట్ కాదని ఆమె వీడియో కిందనే సలహాలు ఇస్తున్నారు.
Vo Dev fanadvis he Devanand nahi
— garuda(बंटोगे तो कटोगे) (@goldenbird304) January 21, 2025
Ye bharat he amrika nahi
Aap cm ki bibi ho jo bhagva ki bat karta he
Ye public place se koi night club nahi
Logo ke hath me sanskar or sanskruti ke benner he
American ko vi itna Gyan hota he humne aaj trump ki shapath dekhi he
Reel se bahar niklo
కొంత మంది ఆమె వేసుకున్న డ్రెస్ ను కాకుండా ఆమె పాల్గొన్న కార్యక్రమాన్ని చూసి ప్రశంసిస్తున్నారు.
Good Madam and request you to please do something for protection of Environment such as tree plantation...to enhance the Green Cover of Maharashtra
— Enamul Haq Khan (@Haqenamul1Khan) January 21, 2025
అమృతా ఫడ్నవీస్ ఫ్యాషన్ ఇష్టపడతారు. ఆమె సింగర్ కూడా. పలు ఫ్యాషన్ షోలలోనూ పాల్గొన్నారు. మహిళా స్వయం శక్తిని ఆమె నమ్ముతారు. అందుకే ఇలాంటి విమర్శలను పట్టించుకోరు. రాజకీయంగానూ ఆమె చేసే విమర్శలు తరచూ హైలెట్ అవుతూనే ఉంటాయి. అందుకే అమృతా ఫడ్నవీస్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

