అన్వేషించండి

Secuderabad Platform Ticket: ప్లాట్ఫామ్ టికెట్ ధరల తగ్గింపు...హైదరాబాద్-సికింద్రాబాద్ లో మాత్రం.....

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పెరిగిన ప్లాట్ ఫామ్ టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే . అయితే సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్ల లెక్క మాత్రం వేరే అంటున్నారు....


రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి వేళ  స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు టికెట్ ధరను రూ.50గా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్, సాధారణ రైళ్లను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాట్ఫామ్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  


Secuderabad Platform Ticket: ప్లాట్ఫామ్ టికెట్ ధరల తగ్గింపు...హైదరాబాద్-సికింద్రాబాద్ లో మాత్రం.....

తాజాగా తగ్గించిన ధరల ప్రకారం.. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లల్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.10, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో ప్లాట్ఫామ్ ధర మాత్రం రూ.20 ఉంటుందని రైల్వే శాఖ  అధికారులు తెలిపారు. కొవిడ్ మాదర్గదర్శకాలతో పాటు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలను యథావిధిగా పాటిస్తూ రైల్వే యాజమాన్యానికి సహకరించాల్సిందిగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సి.హెచ్ రాకేశ్ కోరారు. 


Secuderabad Platform Ticket: ప్లాట్ఫామ్ టికెట్ ధరల తగ్గింపు...హైదరాబాద్-సికింద్రాబాద్ లో మాత్రం.....

గత ఏడాది జనవరిలో మనదేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో మొదటి కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కరోనా వైరస్ నివారణ కోసం చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మార్చి 22 నుంచికేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ కూడా  విధించాయి. అనంతరం అంచెలంచెలుగా లాక్ డౌన్ ను సడలించింది. ఓ వైపు కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటూ... కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తూ ఉంది.  సెకెండ్ వేవ్ విజృంభించడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డైన్...రాత్రివేళల్లో కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తికి చెక్ పెట్టడంలో భాగంగా మాస్కులు లేకుండా రోడ్డు మీదకు వచ్చినా.. బస్సుల్లో రద్దీ ప్రదేశాల్లో కనిపించినా వెయ్యి రూపాయల ఫైన్ వేసింది.  అదే సమయంలో  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ ని నియంత్రించేందుకు ప్లాట్ ఫార్మ్ టికెట్స్ ధరలను పెంచింది. అప్పటికే 30 రూపాయలు ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ధర 50 రూపాయలకు పెంచారు. 


Secuderabad Platform Ticket: ప్లాట్ఫామ్ టికెట్ ధరల తగ్గింపు...హైదరాబాద్-సికింద్రాబాద్ లో మాత్రం.....

అయితే ప్లాట్ ఫామ్ ధర 30 రూపాయలు పెంచిన రైల్వేశాఖ..అప్పట్లో ఆ ధరలు తాత్కాలికంగా మాత్రమే పెంచినట్టు చెప్పింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం తమ బాధ్యత అన్న రైల్వే శాఖ ... రైల్వేస్టేషన్లలో జనం విచ్చలవిడిగా గుమిగూడటాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజాగా కరోనా సెకెండ్ వేవ్ కల్లోలం నుంచి బయటపడడంతో రైల్వేశాఖ.... పెంచిన ప్లాట్ ఫాం ధరలు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలా యథావిధిగా ప్లాట్ ఫాం టిక్కెట్ ధర 10 రూపాయలకు తగ్గించారు. అయితే సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం 50 రూపాయలు ఉన్న ధర ఇకపై 20 రూపాయలు ఉండనుందని చెప్పారు అధికారులు... 

టాప్ హెడ్ లైన్స్

PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Nara Lokesh Speech At Bhogapuram Airport: ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget