Viral News: తాగి బస్సెక్కి ఏదో చేయబోయాడు - అంతే ఆమె అతడిని కొట్టింది మాస్టారూ.. అబ్బబ్బా ! వీడియో
Pune Woman Slaps Drunk Man: ఒకడు తాగి బస్సెక్కాడు. ఓ మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. అసలే తాగి ఉన్నాడని ఆమె భయపడలేదు. సరైన ట్రీట్ మెంట్ ఇచ్చింది.

Pune Woman Slaps Drunk Man 25 Times for Allegedly Harassing Her Inside Bus: పుణె లోకల్ బస్సలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. బిజీ టైంలో అయితే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ మంది నిలబడే ప్రయాణిస్తూ ఉంటారు. ఇలా కిక్కిరిసిపోయి వెళ్తున్న బస్సులో అలజడి రేగింది. చూస్తే ఓ మహిళ ఓ వ్యక్తిని చితకబాదేస్తోంది. అపర కాళికలా ఉన్న ఆ మహిళ కొట్టే పిడిగుద్దులకు ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు.
I have seen drunk women misbehaving with men in videos but never seen any man beating her. This woman in Pune bus hit man 25 times. @PuneCityPolice @CPPuneCity. Immediately take action on woman. #JusticeForAtulSubhash #AtulSubhash #AtulSubhashsuicidecase pic.twitter.com/tbTNR4rgI1
— Saurabh Bahuguna46 (@bahuguna46) December 19, 2024
బస్సును ఆపేసి డ్రైవర్ ఏం జరిగిందా అని ఆరా తీశాడు. అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆ ప్రయాణికురాలు చెప్పింది. చూస్తే అతను తాగేసి ఉన్నాడు. తాను తప్పు చేశానని క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో వైరల్ అయింది.
नगर : पुणे येथे एका बसमध्ये महिलेची छेड काढताच त्या रणरागिनीने छेड काढणाऱ्याला जागीच चोप दिला. हा व्हिडिओ सध्या जोरदार व्हायरल होत आहे.#pune #women #womenempowerment #maharashtra #ilovenagarnews pic.twitter.com/vX2eulETQr
— I Love Nagar (@ilovenagar) December 19, 2024
ఆమె కనీసం ఆ వ్యక్తిపై పాతిక పంచ్‌లు విసిరి ఉంటుందన అంచనా. ఈ వీడియోపై నెటిజన్లు గట్టిగా స్పందిస్తున్నారు. పాతిక పంచ్‌లతోనే ఎందుకు ఆపేసిందని సమర్థిస్తున్నారు.
Powerful moment of self-defense! A Pune woman slaps a drunk man 25 times after he allegedly harasses her on a bus—sending a clear message against harassment in public spaces!
— Sagar Panchal (@SagiiPanchal) December 19, 2024
అయితే కొంత మంది మాత్రం అలా కొట్టడం ఏ మాత్రం సరి కాదని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని అంటున్నారు.
A woman in Pune is slapping a man for allegedly harassing her.
— ︎ ︎venom (@venom1s) December 19, 2024
- Stop the bus
- Call the police
- The police will investigate
- If he is wrong, he must be punished
- If he isn't, the woman must be punishedpic.twitter.com/lcqvwIHsMG
The right way to deal with this is to hand him over to the police, let them take action according to their books. Publicly slapping someone (man or woman, it doesn’t matter) is not great act of bravery or courage.
— Abhiram Yerramilli (@abhiram_why) December 19, 2024
Social media content like this might be soul satisfying for many…
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

