అన్వేషించండి

Air Quality Index: తెలంగాణలో ఒక్కసారిగా తగ్గిన గాలి నాణ్యత, హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి

Air Quality Index: ఒక ప్రాంతంలో కాలుష్య స్థాయిలు పెరిగేకొద్దీ, ప్రజా ఆరోగ్యం, జీవిత కాల ప్రమాణం తగ్గిపోతుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో గాలి నాణ్యత ఎంత అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత  దారుణంగా పడిపోయింది.  గత వారం రోజులుగా 70 పాయింట్ల దగ్గర ఉన్న గాలి నాణ్యత ఈరోజు   ఇండెక్స్86 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 29 గా  పీఎం టెన్‌ సాంద్రత  54 గా రిజిస్టర్ అయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్  పర్వాలేదు  95 33 76 28 82
బెల్లంపల్లి    బాగోలేదు  142 52 103 25 93
భైంసా  పర్వాలేదు  93 32 72 27 80
బోధన్  పర్వాలేదు  95 33 66 25 88
దుబ్బాక    బాగోలేదు  102 26 55 25 84
గద్వాల్  బాగుంది 38 9 34 28 69
జగిత్యాల్  బాగోలేదు   110 39 78 26 90
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  72 22 48 27 78
కరీంనగర్  బాగోలేదు  107 38 75 25 88
ఖమ్మం  బాగుంది 68 20 43 27 87
మహబూబ్ నగర్ పర్వాలేదు  63 14 80 29 68
మంచిర్యాల   పర్వాలేదు  137 50 98 26 90
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  68 20 52 26 88
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 63 18 41 26 83
వరంగల్ పర్వాలేదు 59 16 42 25 83

 Read Also : చమురు రేట్ల మంటబెట్టిన ఇజ్రాయెల్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 83  ఉంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  27  గా  పీఎం టెన్‌ సాంద్రత42 గా రిజిస్టర్ అయింది. నిన్న మొన్నటివరకు బాగానే ఉన్న ఎయిర్ క్వాలిటి  బాగా తగ్గింది.  బంజారా హిల్స్‌, న్యూ మలక్‌పేటలో మాత్రం దారుణంగా పడిపోయింది.  

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) బాగాలేదు  105 37 16 28 79
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  ఫర్వాలేదు 70 24 65 29 75
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 99 33 87 25 89
కోఠీ (Kothi) ఫర్వాలేదు 72 21 34 28 79
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 72 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 72 22 41 27 84
న్యూ మలక్‌పేట (New Malakpet)  బాగాలేదు 115 41 71 28 79
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 50 12 26 27 77
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 97 34 67 24 78
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 66 19 41 24 78
జూ పార్క్‌ (Zoo Park) ఫర్వాలేదు 82 27 50 24 78

 

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 56  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  15 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 27 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  76 24 70 29 80
అనంతపురం  బాగుంది  46 11 24 30 63
బెజవాడ  బాగుంది 38 10 24 29 83
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  61 17 33 31 68
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  74 23 64 29 76
విజయనగరం  పరవాలేదు  74 23 67 29 80

Also Read: గోల్డ్‌ కొనేవారికి వెరీ 'గుడ్‌ న్యూస్‌' - ఈ రోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chanaka Korata Pump House: ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Radhika Apte: బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?

వీడియోలు

Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chanaka Korata Pump House: ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Radhika Apte: బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
Sankranthi recording dances: రికార్డింగ్ డాన్సర్లు స్టేజ్ పై స్ట్రిప్ టీజ్ చేయాలని జనసేన నేత ఒత్తిడి - వీడియో వైరల్ - భగ్గుమన్న నెటిజన్లు
రికార్డింగ్ డాన్సర్లు స్టేజ్ పై స్ట్రిప్ టీజ్ చేయాలని జనసేన నేత ఒత్తిడి - వీడియో వైరల్ - భగ్గుమన్న నెటిజన్లు
మొదటి రోజే 93 వేలకు పైగా బుకింగ్స్‌తో అదరగొట్టిన Mahindra XUV 7XO, మహీంద్రా XEV 9S
మొదటి రోజే 93 వేలకు పైగా బుకింగ్స్‌తో అదరగొట్టిన Mahindra XUV 7XO, మహీంద్రా XEV 9S
Surya Kumar Yadav - Khushi Mukherjee: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై కామెంట్స్... ఖుషి ముఖర్జీపై ఎఫ్ఐఆర్ - 100 కోట్ల పరువు నష్టం దావా కేస్
క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై కామెంట్స్... ఖుషి ముఖర్జీపై ఎఫ్ఐఆర్ - 100 కోట్ల పరువు నష్టం దావా కేస్
Viral Video: 6 అడుగుల బ్లాక్ కోబ్రాతో గేమ్స్.. చికిత్సకు ముందే పాము కాటుతో వ్యక్తి మృతి- వీడియో వైరల్
6 అడుగుల బ్లాక్ కోబ్రాతో గేమ్స్.. చికిత్సకు ముందే పాము కాటుతో వ్యక్తి మృతి- వీడియో వైరల్
Embed widget