అన్వేషించండి

Nissan Gravite CNG Launched: నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీలో సీఎన్‌జీ ఆప్షన్ లాంచ్.. డ్యూయల్ సిలిండర్ సెటప్‌తో వచ్చిన దేశీయ మొదటి ఎంపీవీ! 

నిస్సాన్ ఇండియా తన గ్రావైట్ ఎంపీవీలో కొత్త సీఎన్‌జీ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో వస్తున్న ఈ కారు మైలేజ్ ప్రియులకు మంచి ఛాయిస్ కానుంది.

Nissan Gravite CNG Launched in India with Dual Cylinder: నిస్సాన్ మోటార్ ఇండియా తన పాపులర్ మోడల్ గ్రావైట్ (Gravite) ఎంపీవీలో సరికొత్త సీఎన్‌జీ వెర్షన్‌ను లాంచ్ చేసింది. పర్యావరణ హితంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారి కోసం కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన సీఎన్‌జీ రెట్రోఫిట్‌మెంట్ కిట్‌ను నిస్సాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధరను రూ. 83,000 (ఇంట్రడక్టరీ ప్రైస్) గా నిర్ణయించారు. మీరు ఎంచుకున్న వేరియంట్ ధర కాకుండా ఈ కిట్ కోసం అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

డ్యూయల్ సిలిండర్ స్పెషాలిటీ..
ఈ అప్‌డేట్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏదైనా ఉందంటే అది 'ట్విన్ సిలిండర్' (Twin-cylinder) సెటప్. ఈ సెగ్మెంట్లో ఇటువంటి కాన్ఫిగరేషన్‌తో వచ్చిన మొదటి ఎంపీవీ ఇదే కావడం విశేషం. ఇందులో ఒక్కోటి 25 లీటర్ల కెపాసిటీ ఉన్న రెండు సిలిండర్లను వాడారు. కారులో స్పేస్‌ను అడ్జస్ట్ చేస్తూనే ఏడుగురు ప్రయాణికులు సుఖంగా కూర్చునేలా దీన్ని డిజైన్ చేశారు. మే 4, 2026 నుండి అన్ని అధీకృత నిస్సాన్ డీలర్‌షిప్‌ల వద్ద ఈ కిట్ ఫిట్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

డిజైన్, స్టోరేజ్..
బయటి నుంచి చూస్తే ఇది పక్కా ఫ్యాక్టరీ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది. సీఎన్‌జీ నింపే నాజిల్‌ను పెట్రోల్ లిడ్ కిందే చాలా నీట్‌గా అమర్చారు. ప్రస్తుతానికి ఈ సిలిండర్లను డిక్కీలో ఒకదానిపై ఒకటి ఉండేలా సెట్ చేశారు. దీనివల్ల ఏడుగురు కూర్చునే వీలున్నా, లగేజీ పెట్టుకోవడానికి మాత్రం కాస్త తక్కువ స్థలం మిగులుతుంది. వినియోగదారుల సౌకర్యం కోసం భవిష్యత్తులో బాడీ కింద భాగంలో (Underbody) సీఎన్‌జీ ట్యాంక్ అమర్చే ప్లాన్ కూడా నిస్సాన్ దగ్గర ఉంది. దీనివల్ల లగేజ్ స్పేస్ సమస్య కూడా తీరిపోతుంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్..
మెకానికల్ పరంగా చూస్తే గ్రావైట్ సీఎన్‌జీలో మార్పులేమీ లేవు. ఇందులో మునుపటి లాగే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఏఎమ్‌టీ (AMT) ఆప్షన్ ఉన్నప్పటికీ, సీఎన్‌జీ కిట్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తక్కువ రన్నింగ్ కాస్ట్ తో ఎక్కువ మైలేజ్ కోరుకునే ఫ్యామిలీలకు ఈ కొత్త గ్రావైట్ సీఎన్‌జీ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నిస్సాన్ తన సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా ఈ కిట్‌ను ఇన్‌స్టాల్ చేస్తోంది కాబట్టి సేఫ్టీ విషయంలో కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. ఒకవేళ మీరు ఎంపీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ కొత్త సీఎన్‌జీ ఆప్షన్‌ను ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer Toss Luck Streak: టాస్ లక్ లో ధోని, కోహ్లీ సరసన శ్రేయస్ .. వరుసగా ఐదోసారి అదృష్టం వరించినా దక్కని ఫస్ట్ విక్టరీ, ట్రెంట్ బ్రిడ్జ్ టీ20 లో టీమిండియాలో మార్పులు
టాస్ లక్ లో ధోని, కోహ్లీ సరసన శ్రేయస్ .. వరుసగా ఐదోసారి అదృష్టం వరించినా దక్కని ఫస్ట్ విక్టరీ, 3వ టీ20 లో టీమిండియాలో మార్పులు
Wayanad Landslide: వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
Samson  Exclusion Strategy Twist: సంజూ శాంసన్ జింబాబ్వే టూర్ ఎగ్జిట్ వెనుక క్రేజీ ఇన్సైడ్ స్టోరీ.. ఆ వ్యూహంతోనే తనను..
సంజూ శాంసన్ జింబాబ్వే టూర్ ఎగ్జిట్ వెనుక క్రేజీ ఇన్సైడ్ స్టోరీ.. ఆ వ్యూహంతోనే తనను..
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget