అన్వేషించండి

Fact Check: టూ వీలర్లకు టోల్ చార్జీలు - పక్కా ఫేక్ - ఇదిగో అసలు నిజం

NHAI: టూ వీలర్లకు టోల్ చార్జీలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని NHAI ఖండించింది. అలాంటి ప్రతిపాదనలేవీ లేవని స్పష్టం చేసింది.

No Toll Fee For Two Wheelars:  జాతీయ రహదారులపై టూ వీలర్లకు కూడా ఇక టోల్ చార్జీలు వసూలు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి NHAI, అలాగే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ .. చెక్ పెట్టాయి. అలాంటి ప్రతిపాదనలేమీ లేవని స్పష్టం చేశాయి .

2025 జూలై 15 నుండి టూ వీలర్లపై టోల్ ఛార్జీలు విధిస్తారని..   కొన్ని మీడియా నివేదికలు , సోషల్ మీడియా పోస్ట్‌లు ప్రచారం చేశాయి.  లు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు చేయడం ప్రారంభమవుతుందని, ఫాస్టాగ్ తప్పనిసరి అని ప్రచారం చేశారు.  రహదారి నిర్వహణ కోసం అదనపు ఆదాయం సమీకరించడం,  టోల్ వసూలు వ్యవస్థను ఏకీకృతం చేయడం గురించి కేందర్ం చర్చలు జరుపుతూడంటంతో ఈ పుకారు బయటకు వచ్చింది. 

   
 కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ వార్తలను ఖండించారు. "కొన్ని మీడియా హౌస్‌లు టూ వీలర్ వాహనాలపై టోల్ టాక్స్ విధించే ప్రతిపాదన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. అలాంటి నిర్ణయం ఏదీ ప్రతిపాదించలేదు. టూ వీలర్ వాహనాలకు టోల్ మినహాయింపు పూర్తిగా కొనసాగుతుంది," అని ఆయన X  లో పేర్కొన్నారు. ఆయన ఈ వార్తలను "సంచలనం సృష్టించేందుకు" వాస్తవాలను ధృవీకరించకుండా ప్రచారం చేయడం ఆరోగ్యకరమైన జర్నలిజం కాదని విమర్శించారు.

టోల్ నియమాలలో ఏదైనా మార్పు జరిగితే, అది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ ద్వారా అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్బతారు.   ఇటువంటి ఎలాంటి నోటిఫికేషన్ లేదా పబ్లిక్ కన్సల్టేషన్ డాక్యుమెంట్ జారీ కాలేదు.  నేషనల్ హైవేస్ ఫీ (డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్) రూల్స్, 2008 ప్రకారం, టూ వీలర్లు టోల్ ఛార్జీల నుండి  మినహాయింపు ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget