అన్వేషించండి

Funny memes of crowdstrike : మైక్రోసాఫ్ట్ ఇచ్చిన హాలీడే - లైనక్స్ కు కొత్త లైఫ్ - క్రౌడ్‌స్ట్రైక్‌పై సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్

MicroSoft : మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ పై సోషల మీడియాలో కామెడీ సెటైర్లు పడుతున్నాయి. మీమ్స్ తో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. వాటిని మీరూ చూసేయండి.

Microsoft Outage Sparks Hilarious Memes On X : మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్‌లో ఏర్పడిన గ్లిచ్‌లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్యలు ఎంతో మందికి పెను సమస్యలు సృష్టించాయి. విమానాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయితే మైక్రోసాఫ్ట్ నిర్వాకంపై .. ప్రపంచవ్యాప్తంగా మీమ్స్ వెల్లువెత్తాయి .  ఎక్కువగా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు హర్షాతిరేకాలతో పోస్టులు పెట్టారు. మైక్రోసాఫ్ట్ ఇచ్చిన లీవ్ అంటూ..  ఫోటోలు పోస్టు చేశారు. 

భారత్‌లో ఐటీ ఎంప్లాయిస్ కు ఓ వారాంతం హాలీడే కలిసి వచ్చిందని డాన్సులు చేస్తున్నట్లుగా కొంత మంది స్పందించారు. 

ఎయిర్ పోర్టుల్లో చేత్తో రాసిన బోర్డింగ్ పాసుల్ని కొంత మంది పోస్టు చేశారు. ఇలాంటివి చూస్తామనుకోలేదని సెటైర్లు వేశారు. 

లైనక్స్  యూజర్స్ ఇప్పుడు అత్యంత హ్యాపీయెస్ట్ ని కొంత మంది స్పందించారు. 

 మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ వల్ల ఏర్పడిన పరిస్థితుల్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా ఓ ఫోటో ద్వా వెల్లడించడం వైరల్ గా మారింది. 

సమస్యను పరిష్కరించేందుకు ఐటీ టీములు పడుతున్న కష్టంపైనా మీమ్స్ వచ్చేశాయి.

టాప్ హెడ్ లైన్స్

Basara Temple Master Plan: రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
Duleep Trophy Final:  షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
ABP Desam Top 10, 7 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 7 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
China Masters Champions:  చైనా గడ్డపై సాత్విక్ చిరాగ్ జోడీ సంచలన విక్టరీ.. అద్భుత పోరాట ప‌టిమ‌తో టైటిల్ కైవసం
చైనా గడ్డపై సాత్విక్ చిరాగ్ జోడీ సంచలన విక్టరీ.. అద్భుత పోరాట ప‌టిమ‌తో టైటిల్ కైవసం

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Master Plan: రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
Harish Rao: గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు చేసిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు జరిగిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Duleep Trophy Final:  షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
China Masters Champions:  చైనా గడ్డపై సాత్విక్ చిరాగ్ జోడీ సంచలన విక్టరీ.. అద్భుత పోరాట ప‌టిమ‌తో టైటిల్ కైవసం
చైనా గడ్డపై సాత్విక్ చిరాగ్ జోడీ సంచలన విక్టరీ.. అద్భుత పోరాట ప‌టిమ‌తో టైటిల్ కైవసం
Embed widget