By: ABP Desam | Updated at : 22 Jul 2022 02:50 PM (IST)
జీఎస్టీ మీద మీమ్స్ ఆగడం లేదుగా - ఇప్పుడు రణవీర్ నగ్న ఫోటోలతో ఆడుకుంటున్నారు
GST Memes: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీని పెరుగు వంటి వాటిపైనా విధించింది. వాటిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.. మామూలుగా అయితే ఓ అంశంపై మీమ్స్ ఒకటి.. రెండు రోజుల్లో ఆగిపోతాయి. కానీ జీఎస్టీ అంశంపై ప్రతీ రోజూ కొత్త టాపిక్‌లతో మీమ్స్ తెస్తున్నారు. తాజాగా రణవీర్ సింగ్ తన న్యూడ్ ఫోటో షూట్‌ను అలా విడుదల చేయగానే.... ఇలా జీఎస్టీ మీమ్స్‌ను వెల్లువలా సోషల్ మీడియాలోకి పంపారు. రణవీర్ సింగ్ ఇటీవల ముంబైలో రూ. 119 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నారు. దానికి జీఎస్టీ కట్టిన తర్వాత ఇలా అయిపోయారంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
You buy a house in Mumbai for 119 cr
And then
You pay for GST, Stamp Duty & Brokerage pic.twitter.com/o5ZsZ1BfNY— Atul Khatri (@one_by_two) July 22, 2022
కొన్న ఇంటికి జీఎస్టీ కట్టిన తర్వాత సెటైరిక్‌గా ఈ షూట్ చేశారని మరికొందరు తేల్చేస్తున్నారు.
After buying house for 119 Crore and Paying GST and other taxes on it, Ranveer Singh now. pic.twitter.com/RJN72nV1ol
— Adhil Khan INC (@adhil_khanINC) July 22, 2022
జీఎస్టీపై ఇతర మీమ్స్ కూడా ఏమీ తగ్గడం లేదు.
∆fter ¶aying gst on all items in 🛒 pic.twitter.com/URksFxnoMB
— Indranil (@IndranilAlways) July 22, 2022
జీఎస్టీ విధింపుపై నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా ప్రదర్శిస్తున్నారు. కేంద్రంపై తమ వ్యతిరేకత.. ఆగ్రహాన్ని సెటైరిక్‌గా వివరిస్తున్నారు.
GST on Paneer butter masala after this GST mathmatics Exam comes new Calculation 🤣😃😂 Keep Solve pic.twitter.com/74DPCjaa58
— A. AHMAD (@ASGARAHMAD84) July 20, 2022
#GST fine print pic.twitter.com/GgpGoHZ0ne
— Husna Pervez حسنیٰ پرویز (@HusnaPervez) July 21, 2022
జీఎస్టీ అంఎశం సోషల్ మీడియాలో పెద్ద లాఫింగ్ టాపిక్‌గా మారిపోయింది. ఎవరికి వారు తమ క్రియేటివిటీని చూపిస్తూ సెటైర్లు వేస్తున్నారు .
Pawan Kalyan: పదవులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - చాట్ పక్కకు స్వైప్ చేస్తే!
Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్