అన్వేషించండి

Worlds First Vegetarian City: ప్రపంచంలో మొదటి శాఖాహార పట్టణం ఇదే - మాంసాహారం అక్కడ నేరం - ఎక్కడో కాదు మన దేశంలోనే !

Vegetarian City: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశాల్లో మాంసాహారాన్ని తప్పుగా భావిస్తారు. అందుకే పవిత్ర మాసాల్లో వాటిని తినరు. అయితే ఓ సిటీ మొత్తం మాంసాహారాన్ని బ్యాన్ చేశారు.

Meat and Eggs are Illegal Here The Worlds First Vegetarian City :  దేవదేవుడు వేంచేసి ఉన్న తిరుమలలో మాంసాహారం మాత్రమే కాదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న దేన్నీ అంగీకరించరు. అయితే ప్రపంచంలోని మొట్టమొదటి శాకాహార నగరం మాత్రం తిరుమల కాదు. గుజరాత్ లోని భావననగర్ జిల్లాలో ఉన్న పాలితానా నగరం మొట్టమొదటి శకాహారనగరం. అక్కడ మాంసాహారమే కాదు..ఎగ్స్ కూడా పూర్తిగా నిషేధం. ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతారు.                             

జైనులు అత్యంత పవిత్రంగా భావించే నగరం పాలితానా            

అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే పాలితానా నగరం అధ్యాత్మికంగా ఎంత ప్రముఖమైనదో చెప్పాల్సిన పని లేదు.  శతృంజయ కొండల చుట్టూ విస్తరించిన ఈ పట్టణాన్ని ‘జైన్‌ టెంపుల్‌ టౌన్‌’గా అభివర్ణిస్తుంటారు. ఇక్కడ దాదాపు వెయ్యి ఆలయాలు ఉన్నాయి. అందులో ఆదినాథ్‌ ఆలయం ఫేమస్. జైనమత ఆచారాల్లో అహింస అత్యంత ముఖ్యమైనది. జైనులు ఆచార వ్యవహారాలను చాలా పక్కాగా పాటిస్తారు.  చాలా మంది అక్కడికి పర్యాటకులుగా వస్తుంటారు. జైనుల సంప్రదాయాలను గౌరవిస్తూ నాన్ వెజ్ బ్యాన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

Also Read: భారతీయుల్ని రానివ్వకపోతే టెక్నికల్‌గా దివాలా తీస్తాం - ట్రంప్‌ను హెచ్చరిస్తున్న మస్క్, రామస్వామి !

గుజరాత్మ‌లో ద్యం నిషేదం - మాంసాహారులు అతి తక్కువ !             

దేశంలో శాఖాహారుల రాష్ట్రం గుజరాత్. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు మాంసాహానికి, మద్యానికి వ్యతిరేకం.  గుజరాత్ లో మద్యం కూడా అమ్మరు. ఇప్పుడు కాదు 1960 నుంచి గుజరాత్ లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. ప్రజలు దాన్ని పాటిస్తున్నారు. అయితే అధికారికంగా మాంసాహారంపై నిషేధం విధించిన నగరం మాత్రం పాలితానానే. అలాగే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కూడా మాంసాహార విక్రయంపై నిషేధం  విధించారు. జంతు మాంసంతో చేసిన ఆహారాన్ని తయారు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో దాన్ని విక్రయించడం  కూడా నేరం. వదోదర, జునాగఢ్‌, అహ్మదాబాద్‌ వంటి పట్టణాల్లోనూ ఇదే తరహా నిబంధనలు కొనసాగుతున్నాయి. అయితే  పాలితానా తరహాలో మాంసం విక్రయంపై పూర్తిస్థాయి నిషేధం మాత్రం విధించలేదు.                                 

తిరుమలలో కూడా నిషేధం - ఇంకా సిటీగా గుర్తించలేదు                

తిరుమలలో కూడా నిషేధం ఉన్నా.. ఇంకా తిరుమలను ఓ సిటీగా గుర్తించలేదు. అందుకే ఓన్లీ వెజ్ సిటీగా గుర్తింపు పొందలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది. తిరుమలను ఓ ప్రత్యేకమైన అధ్యాత్మిక నగరంగా ప్రకటించాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. 

Also Read : Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !

 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: కూటమి స్పూర్తిని చాటేలా సీట్ల సర్దుబాటు, చంద్రబాబు అనుభవంతో కుదిరిన ఏకాభిప్రాయం: పవన్ కళ్యాణ్
కూటమి స్పూర్తిని చాటేలా సీట్ల సర్దుబాటు, చంద్రబాబు అనుభవంతో కుదిరిన ఏకాభిప్రాయం: పవన్ కళ్యాణ్
Cyclone Arnab Live Updates: రేపు ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
రేపు ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
Dhoni Secret Superpower: గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
జగన్ తీరుతో రాష్ట్రంతో పాటు ఫ్యామిలీలోనూ అన్ని ఇబ్బందులే.. కూటమితో హింస లేదు: సీఎం చంద్రబాబు
జగన్ తీరుతో రాష్ట్రంతో పాటు ఫ్యామిలీలోనూ అన్ని ఇబ్బందులే.. కూటమితో హింస లేదు: సీఎం చంద్రబాబు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
Embed widget