అన్వేషించండి

Viral Video: ట్రెడ్‌మిల్ చేస్తూ జిమ్‌లో కుప్ప కూలిన వ్యక్తి, గుండెపోటుతో మృతి - వీడియో

Viral News: ఘజియాబాద్‌లోని జిమ్‌లో ఓ వ్యక్తి ట్రెడ్‌మిల్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Man Collapses in Gym: వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉంటామనే ఆరాటంలో చాలా మంది గంటల కొద్దీ జిమ్‌లో గడుపుతున్నారు. ఇదే ప్రాణాలు తీస్తోంది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూనే కుప్ప కూలి మృతి చెందుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఘజియాబాద్‌లో ఇదే విషాదం జరిగింది. ట్రెడ్‌మిల్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయాడు. గుండెపోటుతో మృతి చెందాడు. అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్న బాధితుడు ట్రెడ్‌మిల్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్ప కూలిపోయాడు. ఆ తరవాత కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతోనే చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తరవాతే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని వెల్లడించారు. అయితే...బాధితుడు కింద పడిపోయినప్పుడు మరో వ్యక్తి వచ్చి సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తరవాత మరో వ్యక్తి కూడా వచ్చి సాయం అందించాడు. కానీ అప్పటికే బాధితుడు మృతి చెందాడు. 

గత నెల కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఛత్రపతి సాంబాజీనగర్‌లోని జిమ్‌లో 54 ఏళ్ల బిజినెస్‌మేన్ జిమ్‌లోనే ఎక్సర్‌సైజ్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. వార్మప్ చేసిన వెంటనే చనిపోయాడు. జిమ్ సిబ్బంది వెంటనే స్పందించి హాస్పిటల్‌కు తరలించింది. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 

 Also Read: Viral News: తాజ్‌మహల్‌లో షాజహాన్ సమాధి వద్ద గంగాజలంతో అభిషేకం, ఇద్దరు అరెస్ట్ - వీడియో

టాప్ హెడ్ లైన్స్

Happy Fathers Day : హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
Tilak Varma Comments: ఫైనల్ సమరానికి ముందే లంకకు మైండ్ గేమ్స్ షాక్.. ప్రెజర్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నానంటూ తిలక్ వర్మ ఛాలెంజ్, లంక ఓపెనర్లే త‌మ టార్గెట్!
ఫైనల్ సమరానికి ముందే లంకకు మైండ్ గేమ్స్ షాక్.. ప్రెజర్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నానంటూ తిలక్ వర్మ ఛాలెంజ్, లంక ఓపెనర్లే త‌మ టార్గెట్!
Train Ticket Rules: రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Embed widget