అన్వేషించండి

Viral News: వీడు వీధికుక్కల రేపిస్ట్ - ఈ సమాజంలో కుక్కలకూ రక్షణ లేదా?

Crime News: ఢిల్లీలో వీధి కుక్కల్ని రేప్ చేస్తున్న ఓ కీచకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను రేప్ చేస్తూ వీడియోలు కూడా తీసుకుంటున్నాడు.

Dogs Rapist:  ఆడదైతే చాలు గాడిదైనా పర్వాలేదనుకునే కామాంధులు సమాజంలో పెరిగిపోతున్నారు. ఇలాంటి ఓ వ్యక్తి ఆడదైతే చాలు.. కుక్క అయినా పర్వాలేదని అనుకుంటూ దొరికిన వీధి కుక్కలన్నింటినీ రేప్ చేస్తున్నాడు. ఈ కీచకుడ్ని ఢిల్లీలోని షాహ్‌దారా  కైలాష్ నగర్ ప్రాంతంలో అరెస్టు చేశారు.

ఈ కుక్కుల రేపిస్ట్ పేరు నౌషాద్.  నౌషాద్ పై ఒక జంతు స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. అతను కుక్కపై లైంగిక దాడి చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో చూసిన ఆ స్వచ్చంద సంస్థ పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

ఓ వీధికుక్కను రేప్ చేస్తూండగా కొంత మంది పట్టుకున్నారు. అతన్ని కొట్టారు. ఎన్ని కుక్కలపై అలా అఘాయిత్యం చేశాడని ఆరా తీశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియోగా తీశాడు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఆ వ్యక్తి కనీసం 12-13 ఆడ కుక్కలపై అత్యాచారం చేశాడని స్వచ్చంద సంస్థ ఆరోపిస్తోంది.  

ఇటీవలి కాలంలో జంతువులనూ వదలని మానవ మృగాలు పెరిగిపోయాయి. వివిధ రకాల జంతువులపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వ్యక్తుల ఘటనలు  వెలుగులోకి వస్తున్నాయి. ఆ మూగ జీవాలకు మనుషుల ఆకృత్యం గురించి తెలిసే అవకాశం లేదు. అందుకే అవి బలైపోతున్నాయి. 

ఇలాంటి వ్యక్తులను శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి మృగాలను వదిలి  పెడితే రాను రాను వారి ప్రతాపం మనుషులపై కూడా చూపిస్తారని అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
IND Coach Gambhir Coaching Debate: ఆ ప్లేయ‌ర్ల‌పై వేటుతో గంభీర్ విధానాలపై వసీం జాఫర్ ప్రశ్నలు, ఆ ఓట‌ములు మ‌చ్చ‌గా మార‌య‌ని ఆవేద‌న‌!
ఆ ప్లేయ‌ర్ల‌పై వేటుతో గంభీర్ విధానాలపై వసీం జాఫర్ ప్రశ్నలు, ఆ ఓట‌ములు మ‌చ్చ‌గా మార‌య‌ని ఆవేద‌న‌!
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?

Embed widget