అన్వేషించండి

High Court:టీవీ చూడనివ్వకపోవడం, కింద పడుకోమని చెప్పడం గృహహింస కాదు - కీలక తీర్పు ఇచ్చిన ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్

Daughter in law: కోడల్ని కార్పెట్ మీద పడుకోమని చెప్పడం, టీవీ చూడనివ్వకపోవడం గృహ హింస కాదు. ఈ కారణాలో శిక్షకు గురైన వారికి హైకోర్టు బెంచ్ రిలీఫ్ ఇచ్చింది.

Making daughter in law sleep on carpet prohibiting TV not cruelty High Court:  కోడలిని ఒంటరిగా గుడికి వెళ్లేందుకు అనుమతించకపోవడం, కార్పెట్‌పై నిద్రించాలని చెప్పడం, టీవీ చూసేందుకు అనుమతి ఇవ్వకపోవడం గృహ హింసకు రాదని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఇరవై ఏళ్ల నాటి ఓ కేసులో కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అత్త, మామలతో పాటు భర్తకు దిగువ కోర్టు గృహహింస చట్టం శిక్ష విధించింది. పెళ్లి బంధంతో ఇంటికి వచ్చిన కోడలిపై వారు కర్కశంగా వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది. మానసికంగా వేధించారని అనుమానిస్తూ ఒంటరిగా బయటుకు వెళ్లనీయకపోవడం, టీవీ చూడటానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం.. అలాగే కార్పెట్ మీద పడుకునేలా చేయడంతో మానసికంగా నలికిన యువత ప్రాణాలు తీసుకుంది. 

అప్పట్లో ఈ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించింది. దిగువ కోర్టు విచారణ జరిపి వారు కోడలిపై దారుణానికి పాల్పడ్డారని గృహ హింస చట్టం ప్రకారం శిక్షార్హులేనని తేల్చింది. వారందిరకి జైలు శిక్షలు విధించింది. వీరు ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌లో  పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిగిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు గృహ హింస కిందకు రావని అభిప్రాయపడ్డారు. టీవీ చూడనినివ్కపోవడం.. కింద పడుకోమని చెప్పడం లాంటివి ఇళ్లల్లో జరిగే కామన్ విషయాలని ఇలాంటి వాటి ని గృహ హింసగా భావించి శిక్షించలేమని స్పష్టం చేసింది. కేసు నుంచి వారికి విముక్తి కలిగిస్తూ తీర్పు చెప్పింది.                                     

మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు

మహిళ ఆత్మహత్య చేసుకున్న గ్రామంలోని కొంత మంది ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం కూడా ఇంట్లో పనులు చేయమనడం గృహ హింస కాదని హైకోర్టు స్పష్టం చేసంది. అర్థరాత్రి తర్వాత వచ్చే మున్సిపల్ వాటర్ ను పట్టుకోవడం కోసం ఒకటిన్న వరకు మేలుకుని ఉండమని చెప్పడం. చెత్తబండి వచ్చినప్పుడు చెత్తను ఇచ్చి రావాలని చెప్పడం కూడా గృహ సింహ కాదని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ బెంచ్ తీర్పుతో  జైలు శిక్ష ఎదుర్కొంటున్న వారికి రిలీఫ్  కలిగింది. వారు లాంచనాలు పూర్తి బయటకు రానున్నారు.                         

Also Read: Amazon And Flipkart Sellers : ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో సరకులు అమ్మే సంస్థలపై ఈడీ ఫోకస్- హైదరాబాద్‌సహా 19 ప్రాంతాల్లో సోదాలు

దేశంలో గృహ హింస చట్టం అత్యంత కీలకమైనది. అయితే  గృహ హింస విషయంలో కోర్టులు అనేక రకాల తీర్పులు ఇస్తున్నాయి. శారీరకంగానే కాదు మానసికంగా హింసించడం కూడా గృహ హింసేనని కొన్ని కోర్టులు తీర్పు ఇచ్చాయి. మరికొన్ని కోర్టులు భిన్నంగా తీర్పులు ఇచ్చాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Avatar 3 : బాహుబలి, అఖండ, రుద్ర, సలార్‌లతో అవతార్ సెల్ఫీ దిగితే - ఇది మరో విజువల్ వండర్
బాహుబలి, అఖండ, రుద్ర, సలార్‌లతో అవతార్ సెల్ఫీ దిగితే - ఇది మరో విజువల్ వండర్
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
Embed widget